హిమాచల్‌ప్రదేశ్‌లో విరిగిపడిన కొండచరియలు.. నేషనల్ హైవేపై స్తంభించిన రాకపోకలు.. వీడియో
హిమాచల్‌ప్రదేశ్‌లో మరోసారి భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సిమ్లా జిల్లాలోని జియోరి వద్ద హైవేపై సోమవారం భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి.
హిమాచల్‌ప్రదేశ్‌లో మరోసారి భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సిమ్లా జిల్లాలోని జియోరి వద్ద హైవేపై సోమవారం భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. 5 వ నెంబర్ జాతీయరహదారిపై ఘటన చోటుచేసుకుందని స్థానిక అధికారులు తెలిపారు. దీంతో స్పాట్‌కు చేరుకన్న ఆర్మీ, NDRF సిబ్బంది సహాయకచర్యలు ముమ్మరం చేశాయి. కొండపై నుంచి రాళ్లు పడుతుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: లైవ్ మ్యాచ్‌లోకి పోలీసుల ఎంట్రీ.. నలుగురు ప్లేయర్లు అరెస్ట్..!! వీడియో
Viral Video: ఇదేం ఫీట్‌రా స్వామీ.. పోలీసులకు దొరికాడు.!! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

