వైరల్‌గా రచయిత పోస్ట్‌..!! ఉబ్బితబ్బిబవుతున్న భారత అభిమాని..!! వీడియో

ఇప్పుడైతే పుస్తక పఠనం తగ్గి, ఇంటర్నెట్‌ పఠనం పెరిగింది. అయినా అక్కడక్కడా పుస్తకాలంటే ప్రాణం పెట్టే వారు కనిపిస్తుంటారు. కేరళలోని ఓ ఆటో డ్రైవర్‌ ప్రసిద్ధ రచయితల పుస్తకాలన్నీ చదివేశాడు.ఇప్పుడైతే పుస్తక పఠనం తగ్గి, ఇంటర్నెట్‌ పఠనం పెరిగింది. అయినా అక్కడక్కడా పుస్తకాలంటే ప్రాణం పెట్టే వారు కనిపిస్తుంటారు. కేరళలోని ఓ ఆటో డ్రైవర్‌ ప్రసిద్ధ రచయితల పుస్తకాలన్నీ చదివేశాడు. అయితే అందులో అతన్ని బాగా ఆకట్టుకుంది ది ఆల్కెమిస్ట్‌. రచయిత పాలో కోయిలో పై తన అభిమానానికి గుర్తుగా అతనో పని చేశాడు. ఇప్పుడతన్ని ఆ పని బాగా పాపులర్‌గా మార్చేసింది .స్థానిక మీడియాలో అతని పేరు మార్మోగిపోతోంది. తన అదృష్టాన్ని పరీక్షించుకునే క్రమంలో ఓ గొర్రెల కాపరి పిల్లాడి జీవన ప్రయాణం, అతనికి ఎదురైన ఆటుపోట్లు అనుభవాల సారమే ద ఆల్కెమిస్ట్‌ పుస్తకం. కేరళలో ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్న ప్రదీప్‌ను “ద ఆల్కెమిస్ట్‌’ నవల తెగ ఆకట్టుకోవడంతో అతను రచయిత పాల్‌ కోయిలోకు అభిమాని అయ్యాడు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: హిమాచల్‌ప్రదేశ్‌లో విరిగిపడిన కొండచరియలు.. నేషనల్‌ హైవేపై స్తంభించిన రాకపోకలు.. వీడియో

లైవ్‌ మ్యాచ్‌లోకి పోలీసుల ఎంట్రీ.. నలుగురు ప్లేయర్లు అరెస్ట్‌..!! వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu