అరుదైన వ్యాధి.. వారానికి ఒకసారి రాలుతున్న చర్మం..

అరుదైన వ్యాధి.. వారానికి ఒకసారి రాలుతున్న చర్మం..

Phani CH

|

Updated on: Jun 26, 2022 | 9:01 AM

బీహార్‌కు చెందిన మజిబర్ రెహ్మాన్ మాలిక్ అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతున్నాడు. 25 ఏళ్ల మాలిక్ ఎరిథ్రోడెర్మా అనే వ్యాధి బారిన పడ్డాడు. ఈ వ్యాధి కారణంగా అతని చర్మం వారానికి ఒకసారి రాలిపోతూ ఉంటుంది.


బీహార్‌కు చెందిన మజిబర్ రెహ్మాన్ మాలిక్ అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతున్నాడు. 25 ఏళ్ల మాలిక్ ఎరిథ్రోడెర్మా అనే వ్యాధి బారిన పడ్డాడు. ఈ వ్యాధి కారణంగా అతని చర్మం వారానికి ఒకసారి రాలిపోతూ ఉంటుంది. ఈ స్థితిలో.. రోగి చర్మం ఎర్రగా పొరలుగా మారుతుంది. ఈ వ్యాధిని ‘రెడ్ మ్యాన్ సిండ్రోమ్’ అని కూడా పిలుస్తారు.ఈ వ్యాధికి సంబంధించి గ్రామంలోని వైద్యులను సంప్రదించగా.. చికిత్స కోసం నగరంలోని పెద్ద ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. అయితే మాలిక్ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో తగిన వైద్యం చేయించుకోలేకపోతున్నాడు. మాలిక్ కు చిన్నతనం నుంచి చదవడం అంటే చాలా ఇష్టం. కానీ ఈ అరుదైన వ్యాధి కారణంగా అతను తన చదువును కొనసాగించలేకపోయాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇదెక్కడి షాక్ రా బాబోయ్ !! ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్‌కు నోరెళ్లబెట్టిన వధూవరులు !!

వికటించిన డెలివరీ !! శిశువు త‌ల‌ను గ‌ర్భంలోనే కోసి.. దారుణం

రియల్‌ లైఫ్‌ హీరో అతనే.. ఆ చిన్నారుల కోసం.. నోబెల్‌ ప్రైజ్‌ అమ్మేసాడు !!

ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అనుకుంటున్న చిరుత !! అస్సలు ఏం జరిగిందంటే ??

పెళ్లిపీటలమీదనుంచి ఒక్కసారిగా వధూవరులు పరుగు.. ఎక్కడికో తెలిస్తే !!

 

Published on: Jun 26, 2022 08:59 AM