పెళ్లిపీటలమీదనుంచి ఒక్కసారిగా వధూవరులు పరుగు.. ఎక్కడికో తెలిస్తే !!

సోషల్ మీడియా ప్రపంచంలో వివాహ వేడుకలకు సంబంధించిన పలు రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి.

Phani CH

|

Jun 26, 2022 | 8:39 AM

సోషల్ మీడియా ప్రపంచంలో వివాహ వేడుకలకు సంబంధించిన పలు రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా ఓ నూతన జంటకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వేదిక మీద ఉన్న వధూవరులు ఒక్కసారిగా అక్కడినుంచి లేచి వెళ్ళిపోయారు. అయితే వాళ్లు ఎక్కడికి వెళ్లారో తెలిస్తే మీరు తప్పకుండా షాకవుతారు.. సాధారణంగా పానీ పూరీగా పిలుచుకునే గోల్‌గప్ప అంటే ఇష్టపడని వారుండరు. కానీ మరీ ఇంత పిచ్చి ఉంటుందని ఎవరూ ఊహించరు. ప్రస్తుతం మనం చెప్పుకుంటునన వైరల్ వీడియోలో.. గోల్గప్ప కోసం వధూవరులు పెళ్లిని కూడా కాదని వేదిక దిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇద్దరూ పానీపూరి తీసుకోని ఛీర్స్ చెప్పుకుంటూ తింటారు. అయితే కొత్త జంటను చూసి నెటిజన్లు అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒకే ఇంట్లో తొమ్మిది మృతదేహలు.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు

పెళ్ళై రెండేళ్లయినా భర్త అందుకు దూరంగా ’ కోర్టుకెక్కిన మహిళ.. సీన్ కట్ చేస్తే !!

కుక్కపిల్ల చిలిపి పని.. తొలి ముద్దుతో తెగ సంబరపడిపోతూ

ఈ పెళ్లికొడుకు వెరీ స్పెషల్‌.. ఏకంగా బుల్డోజర్‌పైనే వధువు ఇంటికి !!

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu