‘పెళ్ళై రెండేళ్లయినా భర్త అందుకు దూరంగా ’ కోర్టుకెక్కిన మహిళ.. సీన్ కట్ చేస్తే !!
ఓ మహిళ.. తన భర్త తనతో శృంగారంలో పాల్గొనడం లేదని కోర్టుకెక్కింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఇండోర్‌కు చెందిన మహిళ.. 32 ఏళ్ల దిలేశ్వర్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
ఓ మహిళ.. తన భర్త తనతో శృంగారంలో పాల్గొనడం లేదని కోర్టుకెక్కింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఇండోర్‌కు చెందిన మహిళ.. 32 ఏళ్ల దిలేశ్వర్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ రెండేళ్ల పాటు ప్రేమించుకుని.. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. కాగా.. ఫస్ట్ నైట్ నుంచి ఆమె భర్త వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆమెను ఒక్కసారి కూడా తాకకుండానే.. ఆడవారిలా మేకప్ వేసుకోవడం, లిప్‌స్టిక్, ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం చేసాడు. అతడికి అలా ప్రవర్తించవద్దని చెప్పి చూడగా.. వినడం మాట అటుంచితే.. ఆమెను పట్టుకుని కొట్టేవాడట. దీనితో విసుగు చెందిన సదరు యువతి..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కుక్కపిల్ల చిలిపి పని.. తొలి ముద్దుతో తెగ సంబరపడిపోతూ
ఈ పెళ్లికొడుకు వెరీ స్పెషల్.. ఏకంగా బుల్డోజర్‌పైనే వధువు ఇంటికి !!
Published on: Jun 26, 2022 08:34 AM
వైరల్ వీడియోలు
Latest Videos