కుక్కపిల్ల చిలిపి పని.. తొలి ముద్దుతో తెగ సంబరపడిపోతూ
ఇటీవల సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కోతులు, ఏనుగులు, పులులు, సింహాలు, కుక్క పిల్లలు, పక్షులకు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
ఇటీవల సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కోతులు, ఏనుగులు, పులులు, సింహాలు, కుక్క పిల్లలు, పక్షులకు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. వాటిలో కొన్ని వీడియోలు ఆశ్చర్యం కలిగిస్తే.. మరికొన్ని వీడియోలు నవ్వులు పూయిస్తుంటాయి. తాజాగా రెండు కుక్క పిల్లలకు సంబంధించిన వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో 2 అడుగుల ఎత్తులో ఉన్న ఒక అరుగుమీద గోల్డెన్ రిట్రీవర్ అనే జాతికి చెందిన ఒక కుక్క పిల్ల ఉంది.. అరుగుకి కింద నలుపు రంగులో ఉన్న మరో కుక్కపిల్ల నిల్చొని ఉంది. అది తన రెండు కాళ్లతో గోడను పట్టుకొని నిల్చుని పైన ఉన్న తెల్లని కుక్కను చూస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ పెళ్లికొడుకు వెరీ స్పెషల్.. ఏకంగా బుల్డోజర్‌పైనే వధువు ఇంటికి !!
Published on: Jun 26, 2022 08:32 AM
వైరల్ వీడియోలు
Latest Videos