ఇదెక్కడి షాక్ రా బాబోయ్ !! ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్‌కు నోరెళ్లబెట్టిన వధూవరులు !!

ఇదెక్కడి షాక్ రా బాబోయ్ !! ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్‌కు నోరెళ్లబెట్టిన వధూవరులు !!

Phani CH

|

Updated on: Jun 26, 2022 | 8:58 AM

పెళ్లి వేడుకల్లో వినూత్న కానుక వైరల్‌గా మారింది. చెన్నైలోని పూనమల్లిలో వివేక్ - స్టెల్లా పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. పెళ్లికి వచ్చిన బంధుగణంతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది.

పెళ్లి వేడుకల్లో వినూత్న కానుక వైరల్‌గా మారింది. చెన్నైలోని పూనమల్లిలో వివేక్ – స్టెల్లా పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. పెళ్లికి వచ్చిన బంధుగణంతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది. ఈ క్రమంలో వధూవరులకు కానుకగా వివేక్ ఫ్రెండ్స్ ఇచ్చిన బహుమతి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ గిఫ్ట్‌ చూసి అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో .. నూతన వధూవరులకు కట్టెల పొయ్యిని గిఫ్ట్‌గా ఇచ్చారు వారి స్నేహితులు. ఇటీవలి కాలంగా గ్యాస్‌ సిలిండర్‌ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఒక్క సిలిండర్‌ ధర ప్రస్తుతం 1100 రూపాయలకు చేరింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వికటించిన డెలివరీ !! శిశువు త‌ల‌ను గ‌ర్భంలోనే కోసి.. దారుణం

రియల్‌ లైఫ్‌ హీరో అతనే.. ఆ చిన్నారుల కోసం.. నోబెల్‌ ప్రైజ్‌ అమ్మేసాడు !!

ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అనుకుంటున్న చిరుత !! అస్సలు ఏం జరిగిందంటే ??

పెళ్లిపీటలమీదనుంచి ఒక్కసారిగా వధూవరులు పరుగు.. ఎక్కడికో తెలిస్తే !!

ఒకే ఇంట్లో తొమ్మిది మృతదేహలు.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు

 

Published on: Jun 26, 2022 08:58 AM