వికటించిన డెలివరీ !! శిశువు తలను గర్భంలోనే కోసి.. దారుణం
పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్సులో దారుణం జరిగింది. ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డెలివరీ చేసిన సిబ్బంది, గర్భంలో ఉన్న శిశువు తలను కోసేసి ఆ భాగాన్ని కడుపులోనే వదిలేశారు.
పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్సులో దారుణం జరిగింది. ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డెలివరీ చేసిన సిబ్బంది, గర్భంలో ఉన్న శిశువు తలను కోసేసి ఆ భాగాన్ని కడుపులోనే వదిలేశారు. 32 ఏళ్ల హిందూ మహిళ అక్కడి వైద్య సిబ్బంది చేతుల్లో తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. ప్రస్తుతం ఈ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. సింధ్ ప్రభుత్వం వైద్య విచారణకు ఆదేశించింది. వివరాల్లోకి వెళ్లే.. భీల్ వర్గం హిందూ మహిళ.. థార్‌పార్కర్ గ్రామంలో ఉన్న ఓ ఆరోగ్య కేంద్రానికి డెలివరీకి వెళ్లింది. అయితే అక్కడ మహిళా గైనకాలజిస్ట్‌లు లేరు. అనుభవం లేని సిబ్బంది మహిళకు పురుడు పోసారు. శిశువును గర్భం నుంచి తీసే సమయంలో శిశువు తలను కోసేసి ఆ మహిళ గర్భంలోనే వదిలేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రియల్ లైఫ్ హీరో అతనే.. ఆ చిన్నారుల కోసం.. నోబెల్ ప్రైజ్ అమ్మేసాడు !!
ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అనుకుంటున్న చిరుత !! అస్సలు ఏం జరిగిందంటే ??
పెళ్లిపీటలమీదనుంచి ఒక్కసారిగా వధూవరులు పరుగు.. ఎక్కడికో తెలిస్తే !!
ఒకే ఇంట్లో తొమ్మిది మృతదేహలు.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు
‘పెళ్ళై రెండేళ్లయినా భర్త అందుకు దూరంగా ’ కోర్టుకెక్కిన మహిళ.. సీన్ కట్ చేస్తే !!