రియల్ లైఫ్ హీరో అతనే.. ఆ చిన్నారుల కోసం.. నోబెల్ ప్రైజ్ అమ్మేసాడు !!
ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా నిరాశ్రయులైన చిన్నారుల సహాయార్థం రష్యాన్ జర్నలిస్ట్ డిమిత్రి మురాటోవ్ తనకు వచ్చిన నోబెల్ బహుమతిని అమ్మేశారు.
ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా నిరాశ్రయులైన చిన్నారుల సహాయార్థం రష్యాన్ జర్నలిస్ట్ డిమిత్రి మురాటోవ్ తనకు వచ్చిన నోబెల్ బహుమతిని అమ్మేశారు. ప్రపంచ శరణార్థుల దినోత్సవం రోజున వేలం నిర్వహించారు. ఐతే ఊహించని రీతిలో మురాటోవో నోబెల్‌కి వేలంలో రికార్డు స్థాయిలో అత్యధిక ధర పలికింది. ఈ మొత్తాన్ని నిరాశ్రయులైన పిల్లల కోసం కృషి చేస్తున్న యూనిసెఫ్‌కు అందజేయనున్నారు. మురాటోవ్ 2021లో ఫిలిఫ్పీన్స్‌కు చెందిన మరియా రెస్సాతో కలసి ఈ నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. ఎప్పుడైతే రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగాడో అప్పటి నుంచి మురాటోవో .. గెజిటా వార్తాపత్రికలో రష్యా దుశ్చర్యను ఎండగడుతూ రాసారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అనుకుంటున్న చిరుత !! అస్సలు ఏం జరిగిందంటే ??
పెళ్లిపీటలమీదనుంచి ఒక్కసారిగా వధూవరులు పరుగు.. ఎక్కడికో తెలిస్తే !!
ఒకే ఇంట్లో తొమ్మిది మృతదేహలు.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు
‘పెళ్ళై రెండేళ్లయినా భర్త అందుకు దూరంగా ’ కోర్టుకెక్కిన మహిళ.. సీన్ కట్ చేస్తే !!
కుక్కపిల్ల చిలిపి పని.. తొలి ముద్దుతో తెగ సంబరపడిపోతూ