పక్షి గూడు కడుతుండగా ఎప్పుడైనా చూశారా ?? విశ్వకర్మను మించిన నైపుణ్యం
ఏదైనా వీడియో వైరల్ కావాలంటే అది సోషల్ మీడియా అని చెప్పకతప్పదు. సోషల్ మీడియాలో ప్రతి రోజు ఎన్నో విచిత్రాలు కనిపిస్తుంటాయి. తాజాగా ఓ అద్భుతమైన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఏదైనా వీడియో వైరల్ కావాలంటే అది సోషల్ మీడియా అని చెప్పకతప్పదు. సోషల్ మీడియాలో ప్రతి రోజు ఎన్నో విచిత్రాలు కనిపిస్తుంటాయి. తాజాగా ఓ అద్భుతమైన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది ఒక పక్షికి సంబంధించిన వీడియో. ఇంతవరకూ మనం రకరకాల పక్షి గూళ్లను చూసాం. కానీ ఓ పక్షి గూడు కడుతుండగా ఎప్పుడూ చూసి ఉండం. సోషల్ మీడియా మనకు ఆ అవకాశాన్ని కల్పించింది. ఈ వీడియోలో ఒక పక్షి ఓ చెట్టు కొమ్మకు ఉన్న నాలుగు ఆకులను జత చేర్చి.. ఒక దారంతో దాన్ని ఎంతో చక్కగా కుట్టింది. తన ముక్కునే చేతులుగా ఉపయోగించి ఎంతో నైపుణ్యంతో ఆ గూడును తయారు చేసుకుని, అందులో గుడ్లు పెట్టింది. తను జన్మనివ్వబోయే బిడ్డల రక్షణకోసం ఆ పక్షి ఎంత బాధ్యతగా.. పద్ధతిగా గూడు కట్టిందో చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. మనిషి తానే ఎంతో గొప్పవాడిని అనుకుంటాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హోంవర్క్ చేయలేదని ఐదేళ్ల చిన్నారిని ఇలా ఎండలో..
క్రెడిట్ కార్డుతో యూపీఐ లింకింగ్‌కు.. RBI అనుమతి
ఫొటోగ్రాఫర్ వెంటపడిన ఎలుగుబంటి !! షాకింగ్ వీడియో వైరల్
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

