హోంవర్క్ చేయలేదని ఐదేళ్ల చిన్నారిని ఇలా ఎండలో..
చంటి పిల్లలు దేవుళ్లతో సమానం అంటారు. ఆట పాటలతో సరదా గడిపే పిల్లలకు బుజ్జగించి మంచి నేర్పిస్తారు. అలాంటి ఓ తల్లి కన్న బిడ్డ పట్ల కర్కశ్యంగా ప్రవరించింది.
చంటి పిల్లలు దేవుళ్లతో సమానం అంటారు. ఆట పాటలతో సరదా గడిపే పిల్లలకు బుజ్జగించి మంచి నేర్పిస్తారు. అలాంటి ఓ తల్లి కన్న బిడ్డ పట్ల కర్కశ్యంగా ప్రవరించింది. హోంవర్క్ చేయలేదన్న కారణంగా తన ఐదేళ్ల కూతురిని తాళ్లతో కట్టేసింది. అంతేకాదు ఎండ నిలబట్టే పైశాచిక ఆనందం పొందింది. ఇందుకు సంబంధించి ఓ వీడిమో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు మహిళ తీరుపై మండిపడుతున్నారు. ఢిల్లీలోని కరవాల్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ తల్లి తన చిన్నారి పట్ల దాష్టీకంగా ప్రవర్తించింది. కేవలం హోంవర్క్ చేయలేదన్న కారణంగా ఐదేళ్ల చిన్నారిని తాళ్లతో కాళ్లు, చేతులు కట్టేసింది. అంతటితో ఆగకుండా భగభగా మండుతున్న ఎండలో మిద్దెపై పడేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్రెడిట్ కార్డుతో యూపీఐ లింకింగ్‌కు.. RBI అనుమతి
ఫొటోగ్రాఫర్ వెంటపడిన ఎలుగుబంటి !! షాకింగ్ వీడియో వైరల్
మహిళ కడుపు నుంచి రెడ్ సిగ్నల్స్.. అసలు విషయం తెలిసి షాక్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

