మహిళ కడుపు నుంచి రెడ్ సిగ్నల్స్.. అసలు విషయం తెలిసి షాక్
రోజూ దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో డ్రగ్స్ పట్టుబడుతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. విదేశాల నుంచి కూడా డ్రగ్స్‌ను ఇండియాకు తరలించేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి.
రోజూ దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో డ్రగ్స్ పట్టుబడుతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. విదేశాల నుంచి కూడా డ్రగ్స్‌ను ఇండియాకు తరలించేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. డ్రగ్స్‌ను మన దేశానికి తరలించేందుకు స్మగ్లర్స్ చేస్తున్న ప్రయత్నాలు పోలీసులను, అధికారులను విస్మయానికి గురిచేస్తున్నాయి. తాజాగా డ్రగ్స్ రవాణా చేస్తున్న విదేశీ మహిళను ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఫ్యూర్ కొకైన్‌ను క్యాప్సూళ్లలో నింపి.. పొట్టలో దాచుకొని ఆమె స్మగ్లింగ్ చేసేందుకు యత్నించినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 51 క్యాప్సూల్స్‌ను ఆమె శరీరం నుంచి రికవరీ చేశారు. ఆఫ్రికాలోని మాళవి దేశానికి చెందిన ఆ మహిళ… ఇథియోపియా మీదుగా ఢిల్లీకి వచ్చిందని అధికారులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆకతాయిల ఓవర్ స్పీడ్.. రాంగ్ రూట్‌లో వచ్చి బైక్‌కు ఢీ !!
యాక్షన్ సీన్ చేస్తూ… తీవ్ర గాయాల పాలైన హీరోయిన్
Rana: రామ్ చరణ్ తరుపున సారీ చెబుతున్నా..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

