Rana: రామ్ చరణ్ తరుపున సారీ చెబుతున్నా..
ఇప్పటికే ఫోర్త్ గేర్ ప్రమోషన్స్‌తో ఓ రేంజ్లో దూసుకుపోతున్న విరాట పర్వం టీం. రీసెంట్ గా హైదరాబాద్లో ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేసింది. ఆ ఈవెంట్‌కు గెస్ట్ లుగా మెగా పవన్ స్టార్ రామ్ చరణ్, విక్టరీ వెంకటేష్ లను ఇన్‌వైట్ చేసింది.
ఇప్పటికే ఫోర్త్ గేర్ ప్రమోషన్స్‌తో ఓ రేంజ్లో దూసుకుపోతున్న విరాట పర్వం టీం. రీసెంట్ గా హైదరాబాద్లో ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేసింది. ఆ ఈవెంట్‌కు గెస్ట్ లుగా మెగా పవన్ స్టార్ రామ్ చరణ్, విక్టరీ వెంకటేష్ లను ఇన్‌వైట్ చేసింది. వారి ఫోటోలతో ప్రీ రిలీజ్ ఈవెంట్ పోస్టర్స్ను డిజైన్ చేసి మరీ నెట్టింట వైరల్ అయ్యేలా చేసింది. కాని తీరా ఈవెంట్ మొదలయ్యాక గానీ తెలియలేదు రామ్ చరణ్ ఈ ఈవెంట్‌కు రావడం లేదని. దీంతో రంగంలోకి దిగిన రానా.. మెగా ఫ్యాన్స్ కు ఉన్న విషయం చెప్పాడు. ఫ్లయిట్ మిస్సవ్వడంతోనే చెర్రీ రాలేక పోయాడని.. చెర్రీ తరపున నేను సారీ చెబుతున్నా.. అంటూ చెప్పి.. మెగా ఫ్యాన్స్ మనసు గెలుచుకున్నారు. అక్కడున్న వారందరినీ ఆకట్టుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రిలీజుకు ముందే .. యూబ్యూబ్లో ‘విరాట పర్వం’ ముఖ్యమైన సన్నివేశం
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు

