రిలీజుకు ముందే .. యూబ్యూబ్లో ‘విరాట పర్వం’ ముఖ్యమైన సన్నివేశం
అడవి కాచిన వెన్నెల కాదు.. అడవి మింగిన వెన్నెల కథే..! మా ఈ వెన్నెల కథ.. విరాట పర్వమే ఆమె వ్యథ అని అంటున్నారు విరాట పర్వం డైరెక్టర్ వేణు ఊడుగుల. అనడమే కాదు.. నట్టనడి రాతిరిలో..
అడవి కాచిన వెన్నెల కాదు.. అడవి మింగిన వెన్నెల కథే..! మా ఈ వెన్నెల కథ.. విరాట పర్వమే ఆమె వ్యథ అని అంటున్నారు విరాట పర్వం డైరెక్టర్ వేణు ఊడుగుల. అనడమే కాదు.. నట్టనడి రాతిరిలో.. చిట్టడవి దారిలో.. నక్సలైట్లకు.. పోలీసులకు జరుగుతున్న భీకర్ పోరులో.. పురుడు పోసుకున్న పాపే మా వెన్నెల అంటూ.. సినిమాకు ముందే ఓ వీడియోను రిలీజ్ చేశారు. బర్త్ ఆఫ్ వెన్నెల పేరుతో రిలీజైన ఆ గ్లింప్స్ ఇప్పుడు నెట్టంట అందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేస్తోంది. ఓ యుద్ధం ఎన్నో ప్రాణాలు తీస్తుంది. కాని అదే యుద్దం నాకు ప్రాణం పోసింది. నేను వెన్నెల! ఇదే నా కథ! అని సాయి పల్లవి చెప్పిన డైలాగ్ ఇప్పుడు అందర్నీ విరాట పర్వం కోసమే ఎదురు చూసేలా చేస్తోంది. ఆమె కథను చూడ్డానికి, అందరూ ఆతురతగా వెయిట్ చేసేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో .. ఇదేంది…40 ఏళ్లుగా అదే తింటున్నాడా ??
Viral Video: యజమానికి చిలుక వార్నింగ్ !! కత్తి చేతపట్టుకొని సీరియస్ వార్నింగ్
Viral: ఆవుకు జైలు శిక్ష !! యజమానికి జరిమానా !! ఎందుకో తెలుసా ??
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

