Viral: ఆవుకు జైలు శిక్ష !! యజమానికి జరిమానా !! ఎందుకో తెలుసా ??
ఏ దైశంలోనైనా జంతువుల రక్షణకు సంబంధించి చట్టాలు ఉన్నాయి కానీ, జంతువులను శిక్షించే చట్టాలెక్కడా లేవు. కానీ, ఇటీవల కొన్ని దేశాలలో తప్పు చేస్తే మనుషులు శిక్ష అనుభవించినట్లే..
ఏ దైశంలోనైనా జంతువుల రక్షణకు సంబంధించి చట్టాలు ఉన్నాయి కానీ, జంతువులను శిక్షించే చట్టాలెక్కడా లేవు. కానీ, ఇటీవల కొన్ని దేశాలలో తప్పు చేస్తే మనుషులు శిక్ష అనుభవించినట్లే.. జంతువులు కూడా నేరం చేస్తే చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఆయా జంతువులకు చట్టం ప్రకారం శిక్ష విధిస్తారు కూడా. తాజాగా ఇలాంటి వింత కేసు ఒకటి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆఫ్రికన్ కంట్రీ సుూడాన్‌లో ఓ ఆవును అరెస్ట్ చేశారు అక్కడి పోలీసులు. దానిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. మీడియా కథనాల ప్రకారం.. దక్షిణ సుడాన్‌లో12 ఏళ్ల చిన్నారిని ఆవు చంపేసింది. ఈ కేసులో ఆవుని, దాని యజమానిని అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో యజమాని తప్పేమీ లేదని, ఆవు మాత్రం చిన్నారిని అత్యంత కిరాతకంగా చంపేసిందని పోలీసులు నివేదిక రూపొందించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘మాటలు రావడం లేదు.. కాని మీకు ఋణపడి ఉంటాను’ నితిన్ ఎమోషనల్
జయం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా ?? ఆమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం !!
Mahesh Babu: యూరప్ వెకేషన్లో సూపర్ స్టార్.. వీడియో చూస్తే
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

