Mahesh Babu: యూరప్ వెకేషన్లో సూపర్ స్టార్.. వీడియో చూస్తే
సర్కారు వారి పాట సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించారు సూపర్ స్టార్ మహేష్ బాబు. డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ నటించగా..
సర్కారు వారి పాట సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించారు సూపర్ స్టార్ మహేష్ బాబు. డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ నటించగా.. సముద్రఖని, వెన్నెల కిశోర్, సుబ్బరాజు, నదియా కీలకపాత్రలలో నటించారు. తెలుగు రాష్ట్రాల్లో సర్కారు వారి పాట భారీగా వసూళ్లు సాధించింది. ఈ మూవీ తర్వాత మహేష్… డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. జూన్ చివరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ప్రస్తుతం సూపర్ స్టార్ తన కుటుంబంతో కలిసి యూరప్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీతో కలిసి గడుపుతున్న ఆనంద క్షణాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు మహేష్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చేపల వలలో చిక్కుకున్న కింగ్ కోబ్రా.. రక్షించి నీళ్లు తాగించి..
ఈ చిలుక ట్యాలెంట్ మామూలుగా లేదు.. ఎత్తిన కాయను దించకుండా..
ఎగతాళిచేసిన యువకుడికి చుక్కలు చూపించిన గొరిల్లా !! నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
పండగ వేళ ప్రాణాలు తీసే హంతకి.. జర భద్రం
పంటచేలో కూలీలకు గన్తో పహారా కాస్తున్న రైతు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే

