చేపల వలలో చిక్కుకున్న కింగ్ కోబ్రా.. రక్షించి నీళ్లు తాగించి..
పాము మాట వింటేనే భయంతో వణికిపోతాం. ఇక అది కంటపడితే వెనక్కి తిరిగి చూడాకుండా పారిపోతాం. అలాంటిది ఓ వ్యక్తి పొరబాటున చేపల వలలో చిక్కుకున్న ఓ భారీ కింగ్ కోబ్రాను ఎంతో చాకచక్యంగా రక్షించాడు.
పాము మాట వింటేనే భయంతో వణికిపోతాం. ఇక అది కంటపడితే వెనక్కి తిరిగి చూడాకుండా పారిపోతాం. అలాంటిది ఓ వ్యక్తి పొరబాటున చేపల వలలో చిక్కుకున్న ఓ భారీ కింగ్ కోబ్రాను ఎంతో చాకచక్యంగా రక్షించాడు. అంతేకాదు. దానికి నీళ్లు తాగించి సేదదీర్చాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఆహారం వెతుక్కుంటున్న క్రమంలో చేపల వలలో చిక్కుకుంది ఓ కింగ్ కోబ్రా. బయటకు రాలేక నానా అవస్థలు పడుతోంది. అది గమనించిన ఓ వ్యక్తి ఎంతో ధైర్యంగా చేపల వలను కట్ చేసి కోబ్రాను రక్షించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ చిలుక ట్యాలెంట్ మామూలుగా లేదు.. ఎత్తిన కాయను దించకుండా..
ఎగతాళిచేసిన యువకుడికి చుక్కలు చూపించిన గొరిల్లా !! నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

