Virata Parvam Pre Release Event: సాయి పల్లవి సూపర్బ్ స్పీచ్.. ఈలలు వేస్తోన్న ఫ్యాన్స్(లైవ్ వీడియో)
ఎట్టకేలకు విరాట పర్వం రిలీజ్ డేట్ వచ్చేసింది. దగ్గుబాటి రానా.. సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు అసలైన సమయం కుదరలేదనే చెప్పుకోవాలి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లయిన మర్నాడే భర్తకు షాకిచ్చిన నవ వధువు !! ఏం చేసిందంటే ??
ప్రేయసికి ప్రపోజ్ చేస్తుండగా ఊహించని షాక్ !! ఏం జరిగిందంటే ??
గర్ల్‌ఫ్రెండ్‌మీద కోపంతో కోట్ల విలువైన వస్తువులు ధ్వసం…
పెట్రోల్ ధరల ఎఫెక్ట్ !! గాడిద మీద ఆఫీస్‌కు రావడానికి అనుమతి కోరుతున్న ఉద్యోగులు !!
Published on: Jun 15, 2022 05:52 PM
వైరల్ వీడియోలు
Latest Videos