గర్ల్‌ఫ్రెండ్‌మీద కోపంతో కోట్ల విలువైన వస్తువులు ధ్వసం…
ప్రేమికుల మధ్య చిన్న చిన్న తగాదాలు సర్వసాధారణం. అయితే అలా ప్రేయసితో గొడవపడిన ఓ యువకుడు ఆ కోపంతో చేసిన పనికి ఏకంగా కోట్లు విలువజేసే వస్తువులు ధ్వంసమైపోయాయి ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది..
ప్రేమికుల మధ్య చిన్న చిన్న తగాదాలు సర్వసాధారణం. అయితే అలా ప్రేయసితో గొడవపడిన ఓ యువకుడు ఆ కోపంతో చేసిన పనికి ఏకంగా కోట్లు విలువజేసే వస్తువులు ధ్వంసమైపోయాయి ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని డల్లాస్ లో ఫేమస్ ప్లేస్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లోకి 21 ఏళ్ల బ్రియాన్ హెర్నాండెజ్ అనే యువకుడు చొరబడ్డాడు. అయితే మ్యూజియం లోకి చేరుకున్న బ్రియాన్ అక్కడ ఉన్న అరుదైన వస్తువులను చూడడానికి వెళ్ళలేదు.. చేతికందిన వస్తువులను అందినట్లు ధ్వసం చేశాడు. 6 వ శతాబ్దపు గ్రీకు విగ్రహం, 450 BC నాటి కుండతో సహా విలువైన కళాఖండాలు ధ్వసం అయిన విషయం మ్యూజియం నిర్వాహకుల దృష్టికి వెళ్లింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెట్రోల్ ధరల ఎఫెక్ట్ !! గాడిద మీద ఆఫీస్‌కు రావడానికి అనుమతి కోరుతున్న ఉద్యోగులు !!
Viral Video: పెళ్లి కొడుకు అమితానందం..స్టేజ్‌పైనే వధువుపై !!
పెంపుడు శునకాలకు ఘనంగా పెళ్లి.. 500 మందితో భారీ ఊరేగింపు
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

