పెట్రోల్ ధరల ఎఫెక్ట్‌ !! గాడిద మీద ఆఫీస్‌కు రావడానికి అనుమతి కోరుతున్న ఉద్యోగులు !!

పెట్రోల్ ధరల ఎఫెక్ట్‌ !! గాడిద మీద ఆఫీస్‌కు రావడానికి అనుమతి కోరుతున్న ఉద్యోగులు !!

Phani CH

|

Updated on: Jun 14, 2022 | 4:36 PM

పాకిస్థాన్‌లో ప్రభుత్వం మారడంతో సామాన్య ప్రజల ఇబ్బందులు కూడా పెరిగాయి. ఇమ్రాన్‌కు బదులు షాబాజ్ షరీఫ్‌ను సింహాసనంపై కూర్చోబెడితే ‘మంచి రోజులు’ వస్తాయని ఇంతకు ముందు ప్రజలు భావించారు.



పాకిస్థాన్‌లో ప్రభుత్వం మారడంతో సామాన్య ప్రజల ఇబ్బందులు కూడా పెరిగాయి. ఇమ్రాన్‌కు బదులు షాబాజ్ షరీఫ్‌ను సింహాసనంపై కూర్చోబెడితే ‘మంచి రోజులు’ వస్తాయని ఇంతకు ముందు ప్రజలు భావించారు. అయితే షరీఫ్ ప్రభుత్వం కూడా పాక్ ప్రజల జీవితాన్ని ఏ మాత్రం మార్చే దిశగా పనిచేయలేదు.. సరికదా అంతకు ముందు కంటే ప్రజల జీవితాన్ని మరింత అధ్వాన్నంగా చేసింది. నానాటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రజలకు చెమటలు పట్టిస్తోంది. నిత్యావసర వస్తువులు.. ముఖ్యంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. గత ప్రభుత్వంలో లీటరు పెట్రోల్ ధర 140 రూపాయలు ఉంటే ఇప్పుడు 200 రూపాయలకు చేసింది. గత వారం రోజులుగా పాకిస్థాన్‌లో పెట్రోల్ ధర 60 రూపాయల కంటే ఎక్కువ పెరిగింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral Video: పెళ్లి కొడుకు అమితానందం..స్టేజ్‌పైనే వధువుపై !!

పెంపుడు శునకాలకు ఘనంగా పెళ్లి.. 500 మందితో భారీ ఊరేగింపు

యూట్యూబ్‌ను రగిలిస్తున్న సాయిపల్లవి ఛలో ఛలో సాంగ్

 

Published on: Jun 14, 2022 04:36 PM