పెంపుడు శునకాలకు ఘనంగా పెళ్లి.. 500 మందితో భారీ ఊరేగింపు
సాధారణంగా పెంపుడు జతువులను వాటి యజమానులు ఎంతో ప్రేమగా చూసుకుంటారు. వాటితో ఎంతో సరదాగా గడుపుతారు. వాటిని కూడా తమ కుటుంబ సభ్యుల్లా భావించి ఆదరిస్తారు.
సాధారణంగా పెంపుడు జతువులను వాటి యజమానులు ఎంతో ప్రేమగా చూసుకుంటారు. వాటితో ఎంతో సరదాగా గడుపుతారు. వాటిని కూడా తమ కుటుంబ సభ్యుల్లా భావించి ఆదరిస్తారు. ఇటీవల కొందరు తమ పెంపుడు జంతువులకు రకరకాల వేడుకలు సైతం జరిపిస్తున్నారు. పుట్టినరోజులు, సీమంతం.. ఇలా రకరకాల వేడుకలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ పూజారి మరో అడుగు ముందుకేసాడు.. అతనేం చేసాడంటే.. ఉత్తర్‌ప్రదేశ్ హమీర్‌పుర్ జిల్లాలోని సుమెర్‌పుర్‌లో ఇద్దరు పూజారులు వినూత్నంగా ఆలోచించారు. తమ పెంపుడు కుక్కలకు వివాహం జరిపించాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా హిందూ సంప్రదాయం ప్రకారం వారి పెంపుడు శునకాలకు వివాహం జరిపించారు. సౌంఖర్ అడవుల్లో మనసర్ బాబా శివాలయం ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యూట్యూబ్‌ను రగిలిస్తున్న సాయిపల్లవి ఛలో ఛలో సాంగ్
‘మమ్మల్ని రాక్షసులుగా చూస్తున్నారు’ కన్నీరు పెట్టుకున్న షారుఖ్
‘అందుకే మేజర్ చూడలేక పోయా’ పవన్ మేసేజ్ !! షాకైన శేష్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

