‘అందుకే మేజర్ చూడలేక పోయా’ పవన్ మేసేజ్ !! షాకైన శేష్
26/11 ముంబై టెర్రరిస్ట్ దాడుల్లో అమరులైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన సినిమా మేజర్. జూన్ 3 న రిలీజైన ఈ సినిమా త్రూ అవుట్ ఇండియా ఎమోషన్ టాక్‌తో రన్ అవుతోంది.
26/11 ముంబై టెర్రరిస్ట్ దాడుల్లో అమరులైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన సినిమా మేజర్. జూన్ 3 న రిలీజైన ఈ సినిమా త్రూ అవుట్ ఇండియా ఎమోషన్ టాక్‌తో రన్ అవుతోంది. కామన్ ఆడియన్స్తో పాటు సెలబ్రిటీలకు కూడా తెగ నచ్చేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్, కోలీవుడ్ , టాలీవుడ్‌తో సంబంధం లేకుండా మేజర్ సినిమాను మెచ్చుకుంటూ ట్వీట్ చేస్తున్నారు. అడవి శేష్ కష్టాన్ని పర్ఫార్మెన్స్‌ను మెచ్చుకుంటున్నారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మేజర్ టీంను అప్రిషియేట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Published on: Jun 14, 2022 09:59 AM
వైరల్ వీడియోలు
Latest Videos