ఆహా..! ఇది కదా మెగాస్టార్ నుంచి మనం కోరుకునేది
ఆహా! ఇది కదా మనం మెగాస్టార్ నుంచి కోరకునేదని అంటున్నారు టూ స్టేట్స్ ఫిల్మ్ లవర్స్. ఎందుకంటే ఆన్ స్క్రీన్‌పై తప్ప ఆన్ స్క్రీన్ పై చాలా నాచురల్ అండ్ కూల్ గా కనిపించే చిరు.
ఆహా! ఇది కదా మనం మెగాస్టార్ నుంచి కోరకునేదని అంటున్నారు టూ స్టేట్స్ ఫిల్మ్ లవర్స్. ఎందుకంటే ఆన్ స్క్రీన్‌పై తప్ప ఆన్ స్క్రీన్ పై చాలా నాచురల్ అండ్ కూల్ గా కనిపించే చిరు. ఆహా ఇండియన్ ఐడల్ తెలుగు ఫైనల్స్ లో మాత్రం.. అందర్నీ మాయ చేశారు. స్టైలిష్ లుక్స్తో.. ట్రెండీ గాగుల్స్‌తో అందరనీ సింపుల్ గా పడేశారు. లుక్స్‌తో మాత్రమే కాదు.. తెలుగు ఐడల్ స్టేజ్ పై ఎంట్రీ డ్యాన్స్ చేస్తూ.. షో మొత్తాన్ని హీటెక్కించేలా చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఏంటి నమ్మట్లేదా.. అయితే సాంపిల్ గా ఈ వీడియో చూడండి. ఫైనల్స్ ఫుల్ ఎపిసోడ్ కోసం ఆహాను సబ్‌స్కైడ్ చేసుకోండి!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Published on: Jun 14, 2022 09:58 AM
వైరల్ వీడియోలు
పండగ వేళ ప్రాణాలు తీసే హంతకి.. జర భద్రం
పంటచేలో కూలీలకు గన్‌తో పహారా కాస్తున్న రైతు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే

