‘మమ్మల్ని రాక్షసులుగా చూస్తున్నారు’ కన్నీరు పెట్టుకున్న షారుఖ్
అప్పటి దాకా హ్యాపీగా ఉన్న షారుఖ్ ఫ్యామలీని డ్రగ్ కేసు ఒక్కసారిగా కుదిపేసింది. తన కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసులో దోషిగా జైలు జీవితం గడపడం.. షారుఖ్ తో సహా...
అప్పటి దాకా హ్యాపీగా ఉన్న షారుఖ్ ఫ్యామలీని డ్రగ్ కేసు ఒక్కసారిగా కుదిపేసింది. తన కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసులో దోషిగా జైలు జీవితం గడపడం.. షారుఖ్ తో సహా… ఆయన భార్య గౌరీ ఖాన్‌కు కూడా కుంగదీసింది. ఇంటి నుంచి బయటికి రాని పరిస్థితికి వారిని నెట్టేసింది. కొడుకును తలుచుకుంటూ బాధపడేలా చేసింది. కాని ఆ బాధకు కాస్త ఉపశమన లభించిందన్నట్టుగా ఇటీవల డ్రగ్ కేసు నుంచి బయటపడ్డారు ఆర్యన్ ఖాన్. క్లీన్ చీట్‌తో మునపటి జీవితాన్ని ప్రారంభించాడు. అయితే అప్పటి పరిస్థతుల్లో షారుఖ్ ఎలా ఫీలయ్యాడో తాజాగా అందరికీ తెలిసేలా చేశారు ఎన్సీబీ అధికారి సంజయ్ సింగ్. ఎన్సీబీ విచారణ సందర్భంగా షారుఖ్ చెప్పిన మాటలను.. ఆయన ఆవేధనను.. తాజాగా ఓ మీడియాతో పంచుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Published on: Jun 14, 2022 10:04 AM
వైరల్ వీడియోలు
Latest Videos