పెళ్లయిన మర్నాడే భర్తకు షాకిచ్చిన నవ వధువు !! ఏం చేసిందంటే ??
అమ్మాయి బాగుంది కదా అని వెనకా ముందూ ఆలోచించకుండా వెంటనే పెళ్లికి ఓకే చెప్పేశాడు ఓ వ్యక్తి. ఇరువురి కుటుంబ సభ్యులు ఘనంగా పెళ్లికి ఏర్పాట్లు చేశారు. కట్నం, బంగారం, బహుమతులు అన్నీ ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు.
అమ్మాయి బాగుంది కదా అని వెనకా ముందూ ఆలోచించకుండా వెంటనే పెళ్లికి ఓకే చెప్పేశాడు ఓ వ్యక్తి. ఇరువురి కుటుంబ సభ్యులు ఘనంగా పెళ్లికి ఏర్పాట్లు చేశారు. కట్నం, బంగారం, బహుమతులు అన్నీ ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. పెళ్లి తంతు ముగిసిన తరువాత అందరూ పెళ్లి కూతురును అత్తింటికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు ఘన స్వాగతం పలికారు. అయితే, అప్పటి వరకు బుద్ధిగా ఉన్న వధువు.. మరుసటి రోజు ఉదయానికి దిమ్మదిరిగే షాకిచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే… బీహార్‌లోని మోతిహారి జిల్లాలోని హరనాథ్‌పూర్ పర్సౌని గ్రామానికి చెందిన ఆనంద్ కుమార్, ఢాకా లోని పర్సాకు చెందిన మున్ని కుమారితో మే 9న హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. పెళ్లి తర్వాత మే 10న ఆనంద్ నవ వధువుతో కలిసి తన ఇంటికి చేరుకున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గర్ల్‌ఫ్రెండ్‌మీద కోపంతో కోట్ల విలువైన వస్తువులు ధ్వసం…
పెట్రోల్ ధరల ఎఫెక్ట్ !! గాడిద మీద ఆఫీస్‌కు రావడానికి అనుమతి కోరుతున్న ఉద్యోగులు !!
Viral Video: పెళ్లి కొడుకు అమితానందం..స్టేజ్‌పైనే వధువుపై !!
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

