ఎగతాళిచేసిన యువకుడికి చుక్కలు చూపించిన గొరిల్లా !! నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
జూకి వెళ్లినప్పుడు.. ప్రతీ చోటా ‘జంతువుల దగ్గరకు వెళ్లొద్దు’ అనే వార్నింగ్ బోర్డ్స్‌ను మనం చూస్తూనే ఉంటాం. కానీ కొంతమంది ఆకతాయిలు మాత్రం వాటిని పట్టించుకోకుండా జంతువుల బోన్‌లోకి ఉరకడం, లేకపోతే దగ్గరగా వెళ్లి వాటిని ఎగతాళి చేయడం చేస్తుంటారు.
జూకి వెళ్లినప్పుడు.. ప్రతీ చోటా ‘జంతువుల దగ్గరకు వెళ్లొద్దు’ అనే వార్నింగ్ బోర్డ్స్‌ను మనం చూస్తూనే ఉంటాం. కానీ కొంతమంది ఆకతాయిలు మాత్రం వాటిని పట్టించుకోకుండా జంతువుల బోన్‌లోకి ఉరకడం, లేకపోతే దగ్గరగా వెళ్లి వాటిని ఎగతాళి చేయడం చేస్తుంటారు. సరిగ్గా అలాంటి సంఘటనే ఒకటి ఇటీవల ఇండోనేషియాలో జరిగింది. ఇక్కడ ఓ వ్యక్తి చేసిన వెకిలి చేష్టకు.. ప్రతిఫలంగా వచ్చిన రియాక్షన్ ఏంటో మీరు చూస్తే కచ్చితంగా షాకవుతారు. వైరల్ అవుతున్న ఈవీడియోలో ఓ ఆకతాయి.. గొరిల్లా ఉన్న బోన్ దగ్గరకు వెళ్లి వెకిలి చేష్టలు చేశాడు. అంతే దానికి ఎక్కడలేని కోపం వచ్చింది.. వెంటనే ఆ యువకుడి షర్ట్ పట్టుకుని దగ్గరకు లాగింది. మరో వ్యక్తి వచ్చి అతడ్ని రక్షించే ప్రయత్నం చేసినా గొరిల్లా అతనికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Published on: Jun 15, 2022 06:47 PM
వైరల్ వీడియోలు
Latest Videos