ఈ చిలుక ట్యాలెంట్ మామూలుగా లేదు.. ఎత్తిన కాయను దించకుండా..
రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చినా భానుడి భగభగలు మాత్రం తగ్గలేదు. దాంతో మనుషులే కాదు పశుపక్ష్యాదులు కూడా ఎండ వేడికి అల్లాడుతున్నాయి.
రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చినా భానుడి భగభగలు మాత్రం తగ్గలేదు. దాంతో మనుషులే కాదు పశుపక్ష్యాదులు కూడా ఎండ వేడికి అల్లాడుతున్నాయి.అలా దాహంతో అలమటించిపోతున్న ఓ చిలుక ఏం చేసిందో తెలుసా… తన దాహం తీర్చుకోడానికి ఓ బ్రహ్మాండమైన ప్లాన్ వేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వామ్మో… ఇది చిలుకేనా.. దీనిముందు బడా బడా మందుబాబులు కూడా ఎందుకూ పనికిరారు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ అందమైన రామచిలుక ఓ కొబ్బరి చెట్టుపైన వాలింది. దానికి బాగా దాహం వేసినట్టుంది. చుట్టూ ఎక్కడా నీళ్ళు కనిపించకపోయేసరికి.. ఆ చెట్టుకు ఉన్న కొబ్బరి కాయలవైపు ఆశగా చూసింది. ఓ ప్రయత్నం చేద్దామనుకుంది.. అంతే వెంటనే కొబ్బరికాయల గెలనుంచి ఓ కొబ్బరిబొండాన్ని తన పదునైన ముక్కుతో తుంచింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎగతాళిచేసిన యువకుడికి చుక్కలు చూపించిన గొరిల్లా !! నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
వాట్సాప్లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది
సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం
కుమారుడికి మాటిచ్చా.. రూ. 27 వేల కోట్ల సంపద దానం

