‘మాటలు రావడం లేదు.. కాని మీకు ఋణపడి ఉంటాను’ నితిన్ ఎమోషనల్
జయం సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు హీరో నితిన్.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ హీరో..
జయం సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు హీరో నితిన్.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ హీరో.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోలలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నాడు. అయితే కెరీర్ ఇనీషియల్ స్టేజ్ లో ప్లాప్స్ తో సతమతమైన నితిన్… ఆ తర్వాత ఇష్క్ బ్లాక్ బస్టర్ హిట్ తో మరోసార ఫాంలోకి వచ్చాడు. ఆ తరువాత వెనక్కి తిరిగి కూడా చూసుకోకుండా టాలీవుడ్ స్టార్ హీరోగా మారిపోయాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జయం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా ?? ఆమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం !!
Mahesh Babu: యూరప్ వెకేషన్లో సూపర్ స్టార్.. వీడియో చూస్తే
చేపల వలలో చిక్కుకున్న కింగ్ కోబ్రా.. రక్షించి నీళ్లు తాగించి..
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారతీయ రైల్వే
ఉద్యోగం నిలబెట్టుకోవాలంటే..ఈ 5 స్కిల్స్ తప్పనిసరి..!
గ్యాస్ అక్కర్లేదు.. కిరోసిన్, నీటితో నడిచే స్టవ్ వచ్చేసింది
బోను నుంచి తప్పించుకున్న చిరుత.. ఆ తర్వాత సీన్ చూస్తే..
సముద్ర గర్భంలో భారీగా బంగారం, వెండి..వేట మొదలు పెట్టిన చైనా
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!

