జయం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా ?? ఆమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం !!
జయం సినిమా గుర్తుందా..? అదే తేజ డైరెక్షన్లో నితిన్, సదా హీరో హీరోయిన్లు గా నటించిన సినిమా..! 2002 లో రిలీజైన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ కొట్టింది.
జయం సినిమా గుర్తుందా..? అదే తేజ డైరెక్షన్లో నితిన్, సదా హీరో హీరోయిన్లు గా నటించిన సినిమా..! 2002 లో రిలీజైన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. నితిన్ అండ్ సదాను ఇండస్ట్రీలో నిలబడేలా కూడా చేసింది. అయితే ఈ సినిమాలో వీరిద్దరితో పాటు.. ఓ చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ఫేమస్ అయింది. తన గడుసు తనంతో.. అక్క సదాను ఇరుకున పెడుతూ.. సాయం చేస్తూ సినిమా చూసే వాళ్లను ఆకట్టుకుంది. ఆ అమ్మాయే యామిని శ్వేత. జయం సినిమాలో చేసిన చైల్డ్ క్యారెక్టర్‌తో.. నంది అవార్డును అందుకోవడమే కాదు.. అక్షరాలను తిప్పి రాసి, మెసేజ్ కన్వే చేసే అలవాటును కూడా త్రూ ఈ సినిమా పరిచయం చేసిన ఈ చిన్నమ్మాయి. ఇప్పుడు చాలా పెద్దదైపోయింది. సినిమా ఇండస్ట్రీకి దూరంగా వెరీ హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ లీడ్ చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mahesh Babu: యూరప్ వెకేషన్లో సూపర్ స్టార్.. వీడియో చూస్తే
చేపల వలలో చిక్కుకున్న కింగ్ కోబ్రా.. రక్షించి నీళ్లు తాగించి..
ఈ చిలుక ట్యాలెంట్ మామూలుగా లేదు.. ఎత్తిన కాయను దించకుండా..
పదేళ్లుగా ఆ రొట్టెలనే తింటున్నా రకుల్ డైట్ ఇదే వీడియో
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో
కమ్మేస్తున్న పొగమంచు..గజగజా వణుకుతున్న జనం వీడియో
ఫ్రిజ్ ఖాళీ చేస్తున్న వ్యక్తి.. లోపలికి తొంగి చూసి షాక్ వీడియో
కొండగట్టు అంజన్నే నా ప్రాణాలు కాపాడారు వీడియో
ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు

