Viral Video: యజమానికి చిలుక వార్నింగ్ !! కత్తి చేతపట్టుకొని సీరియస్ వార్నింగ్
ఇప్పటి వరకూ మనం జోష్యం చెప్పే చిలుకలు, పాటలు పాడే చిలుకలు, మాటలు చెప్పే చిలుకలనే చూశాం. తాజాగా ఈ చిలుకలు మరో కళను కూడా ప్రదర్శిస్తున్నాయి.
ఇప్పటి వరకూ మనం జోష్యం చెప్పే చిలుకలు, పాటలు పాడే చిలుకలు, మాటలు చెప్పే చిలుకలనే చూశాం. తాజాగా ఈ చిలుకలు మరో కళను కూడా ప్రదర్శిస్తున్నాయి. అదేంటంటే… కత్తి సాము.. అవును.. ప్రస్తుతం కత్తితో తన యజమానిని బెదిరిస్తున్న చిలుక వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వామ్మో ఈ చిలుకలతో జాగ్రత్తగా ఉండాలి.. లేకపోతే మన జాతకాలే మార్చేస్తాయి అంటున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ చిలుక ఓ ఇంట్లోని ఏసీపైన వాలి ఉంది. అది తన కాలుతో ఓ కత్తిని పట్టుకొని ఉంది. ఎందో మధురంగా పలికే ఆ చిలుక అంత రౌద్రంగా ఎందుకు మారిందో కానీ, ఏకంగా కత్తిని చేతపట్టింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral: ఆవుకు జైలు శిక్ష !! యజమానికి జరిమానా !! ఎందుకో తెలుసా ??
‘మాటలు రావడం లేదు.. కాని మీకు ఋణపడి ఉంటాను’ నితిన్ ఎమోషనల్
జయం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా ?? ఆమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం !!
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

