యాక్షన్ సీన్ చేస్తూ… తీవ్ర గాయాల పాలైన హీరోయిన్
సినిమాల్లో స్టంట్స్ చేస్తూ.. హీరో హీరోయిన్లు గాయపడడం రేర్. కాని తాజాగా టెలివిజన్లో టెలికాస్ట్ అవుతున్న రియాల్టీ షోల్లో మాత్రం, సెలబ్రిటీలు గాయాలపాలవ్వడం చాలా కామన్.
సినిమాల్లో స్టంట్స్ చేస్తూ.. హీరో హీరోయిన్లు గాయపడడం రేర్. కాని తాజాగా టెలివిజన్లో టెలికాస్ట్ అవుతున్న రియాల్టీ షోల్లో మాత్రం, సెలబ్రిటీలు గాయాలపాలవ్వడం చాలా కామన్. అలా తాజాగా ఖత్రోన్ కే ఖిలాడీ సీజన్ 12 రియాల్టీ షోలో గాయపడింది యాక్టరస్ కనికా మన్. యూత్ ఫుల్ సీరియల్స్ తో.. తన బ్యూటీ తో బుల్లి తెరపై స్టార్ గా పేరు తెచ్చుకున్న కనికా.. తాజాగా ఖత్రోన్‌కే ఖిలాడీ సీజన్12 తో బిగా ఉంది. అయితే తాజాగా టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ కోసం ఛాలెంజ్లో భాగంగా డేంజర్ యాక్షన్ సీన్ను చేసిన కనికా.. చివర్లో కింద పడి గాయాలపాయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rana: రామ్ చరణ్ తరుపున సారీ చెబుతున్నా..
రిలీజుకు ముందే .. యూబ్యూబ్లో ‘విరాట పర్వం’ ముఖ్యమైన సన్నివేశం
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

