ఆకతాయిల ఓవర్ స్పీడ్.. రాంగ్ రూట్‌లో వచ్చి బైక్‌కు ఢీ !!
పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా.. కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఆకతాయిల అల్లరి ఆగడం లేదు. ముఖ్యంగా చేతిలో స్పోర్ట్స్ బైక్ ఉంటే చాలు.. తామే హీరోలం అన్నట్టు రెచ్చిపోతున్నారు.
పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా.. కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఆకతాయిల అల్లరి ఆగడం లేదు. ముఖ్యంగా చేతిలో స్పోర్ట్స్ బైక్ ఉంటే చాలు.. తామే హీరోలం అన్నట్టు రెచ్చిపోతున్నారు. ఈ కుర్రకారు దూకుడుతో ఇతరులకు కష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా కొందరు పోకిరీ బ్యాచ్ రేసింగ్ పేరుతో ప్రాణాలపైకి తెస్తున్నారు. తాజాగా అలాంటి ఓ ఘటనకు సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పట్నాలోని గంగా పత్‌హైవేపై కొంతమంది ఆకతాయిలు రాంగ్‌రూట్ స్పీడ్‌గా బైక్ డ్రైవ్ చేస్తూ.. కరెక్ట్ రూట్‌లో వస్తున్న ఓ జంటను ఢీకొట్టారు. దీంతో స్కూటీపై ఉన్న ఇద్దరు దంపతులు ఒక్కసారిగా ఎరిగికిందపడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. ఇటు ఆకతాయిలు సైతం బొక్కబోర్లపడ్డారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యాక్షన్ సీన్ చేస్తూ… తీవ్ర గాయాల పాలైన హీరోయిన్
Rana: రామ్ చరణ్ తరుపున సారీ చెబుతున్నా..
రిలీజుకు ముందే .. యూబ్యూబ్లో ‘విరాట పర్వం’ ముఖ్యమైన సన్నివేశం
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

