ఫొటోగ్రాఫర్ వెంటపడిన ఎలుగుబంటి !! షాకింగ్ వీడియో వైరల్
కెనెడా అడవుల్లో ఫొటోలు తీస్తున్న క్రమంలో ఓ ఫొటోగ్రాఫర్‌కు వింత అనుభవం ఎదురైంది. ఒక ఎలుగు బంటిని ఫొటోలు తీస్తుంటే.. అది కాస్తా ఆ ఫొటోగ్రాఫర్‌ను గమనించి వెంటపడింది.
కెనెడా అడవుల్లో ఫొటోలు తీస్తున్న క్రమంలో ఓ ఫొటోగ్రాఫర్‌కు వింత అనుభవం ఎదురైంది. ఒక ఎలుగు బంటిని ఫొటోలు తీస్తుంటే.. అది కాస్తా ఆ ఫొటోగ్రాఫర్‌ను గమనించి వెంటపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కర్టిస్ మాట్విషిన్‌కు ఒక బ్రౌన్ బేర్ కనిపించింది. దాన్ని దూరం నుంచి ఫొటోలు తీస్తుండగా.. ఆ ఎలుగు అతని వైపు రావడం మొదలు పెట్టింది. ‘‘దూరంగా ఉండి ఎలుగు బంటిని ఫొటోలు తీస్తుండగా.. అది నన్ను చూసి నా వైపు రావడం మొదలు పెట్టింది. ఇంతకుముందు కూడా ఇలాగే ఎలుగు బంట్లు నన్ను చూడటం జరిగింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహిళ కడుపు నుంచి రెడ్ సిగ్నల్స్.. అసలు విషయం తెలిసి షాక్
ఆకతాయిల ఓవర్ స్పీడ్.. రాంగ్ రూట్‌లో వచ్చి బైక్‌కు ఢీ !!
యాక్షన్ సీన్ చేస్తూ… తీవ్ర గాయాల పాలైన హీరోయిన్
Published on: Jun 16, 2022 09:28 PM
వైరల్ వీడియోలు
Latest Videos