Bahubali Thali: త్వరపడండి..! బాహుబలి హోటల్‌కు జనం క్యూ.. ప్రభాస్‌ పక్కన ఫుడ్‌ తినే ఛాన్స్‌.!

పాన్‌ ఇండియా మూవీ బాహుబలి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే దేశవిదేశాల్లోనూ మంచి క్రేజ్‌ను సంపాదించింది. ఇంతటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన ఈ మూవీ పేరుతో..హోటల్స్‌లో ఫుడ్‌ ఐటమ్స్‌ కూడా దర్శనిమిస్తున్నాయి. మరీ ముఖ్యంగా నార్త్‌ రాష్ట్రాల్లో

Bahubali Thali: త్వరపడండి..! బాహుబలి హోటల్‌కు జనం క్యూ.. ప్రభాస్‌ పక్కన ఫుడ్‌ తినే ఛాన్స్‌.!

|

Updated on: Apr 25, 2022 | 9:06 AM


పాన్‌ ఇండియా మూవీ బాహుబలి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే దేశవిదేశాల్లోనూ మంచి క్రేజ్‌ను సంపాదించింది. ఇంతటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన ఈ మూవీ పేరుతో..హోటల్స్‌లో ఫుడ్‌ ఐటమ్స్‌ కూడా దర్శనిమిస్తున్నాయి. మరీ ముఖ్యంగా నార్త్‌ రాష్ట్రాల్లో బాహుబలి తాళీలను తిన్నవారికి ప్రైజ్‌మనీ కూడా ఆఫర్‌ చేశాయి కొన్ని హోటల్స్‌. ఇదిలా ఉంటే ఇప్పుడో బాహుబలి హోటల్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. బాహుబలి సినిమాలో ప్రభాస్‌ వేసుకున్న Costumesను ఓ బేరర్‌కు వేపించి, హోటల్‌కు వచ్చిన కస్టమర్లకు అతడితోనే సర్వ్‌ చేపిస్తున్నారు. ఆ కస్టమర్‌ తిన్నంతసేపూ.. అతడి పక్కనే సెక్యూరిటీగా ఉంటూ కస్టమర్లను మెస్మరైజ్‌ చేస్తున్నారు ఓ హోటల్‌ సిబ్బంది. అయితే ఇందుకు సంబంధించిన వీడియో కేవలం ఫుడ్‌ ప్రియులను మాత్రమే కాదు.. ప్రభాస్‌ అభిమానులను సైతం ఆకట్టుకుంటుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..

Viral Video: రోడ్డు దాటుతున్న బైక్ ను ఢీ కొట్టి.. ఆగకుండా ఈడ్చుకెళ్లి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

Monkey Funny video: మొద‌టిసారి డ్రాగ‌న్ ఫ్రూట్ తిన్న పిల్లకోతి రియాక్షన్‌.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో

Viral Video: సంగీత్‌ ఫంక్షన్‌లో డాన్స్‌ అదరగొట్టిన నవ వధువు..! అదిరిపోయే స్టెప్పులకు కామెంట్లతో ఆశీర్వచనాలు

Follow us