శాడిస్ట్ మేకపిల్ల.. ఏం చేసిందో చూస్తే నవ్వకుండా ఉండలేరు
సాధారణంగా చిన్న పిల్లలు బాగా అల్లరి చేస్తారు. వారి అల్లరిని భరించడం తల్లిదండ్రులకు పెద్ద టాస్కే అని చెప్పాలి. అయితే, మనుషులే కాదు.. జంతువుల పిల్లలు కూడా మహా అల్లరి చేస్తాయి. తాజాగా ఓ మేక పిల్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.
సాధారణంగా చిన్న పిల్లలు బాగా అల్లరి చేస్తారు. వారి అల్లరిని భరించడం తల్లిదండ్రులకు పెద్ద టాస్కే అని చెప్పాలి. అయితే, మనుషులే కాదు.. జంతువుల పిల్లలు కూడా మహా అల్లరి చేస్తాయి. తాజాగా ఓ మేక పిల్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఓ బెంచ్‌పై ఒక మేక పిల్ల నిల్చుని ఉంది. ఇంతలో ఆ బెంచ్‌పైకి మరో మేకపిల్ల వచ్చింది. అప్పటికే అక్కడున్న మేకపిల్ల దానిని ఒక్కసారిగా కిందకి తోసేసింది. పాపం ఆ మేకపిల్ల కింద పడిపోయింది. అది చూసి ఈ మేకపిల్ల సంతోషంతో బెంచ్‌పై గంతులేసింది. చెంగు చెంగున ఎగురుతూ తెగ ఆనందపడిపోయింది. తన శాడిజం అంతా చూపుతూ రచ్చ చేసింది. ఈ వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. దీని శాడిజం మామూలుగా లేదంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వింత తాబేలు.. దీన్ని చూస్తే అదిరిపడతారు..
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న నాగచైతన్య కస్టడీ ట్రైలర్..
Niharika Konidela: యంగ్ హీరోతో స్టెప్పులేసిన నిహారిక..
Shaakuntalam: ఓటీటీకి వచ్చేస్తున్న సమంత శాకుంతలం
Adipurush: ‘ఆదిపురుష్’ మూవీలో సీతగా ఆ హీరోయిన్ను అనుకున్నారట..
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు

