Niharika Konidela: యంగ్ హీరోతో స్టెప్పులేసిన నిహారిక..
మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదట ఢీ షోలో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి బుల్లితెర ప్రేక్షకులను మెప్పించిందామె. ఆ తర్వాత హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైంది. ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్ సినిమాల్లో కథానాయికగా నటించింది. అలాగే సూర్యకాంతం..
మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదట ఢీ షోలో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి బుల్లితెర ప్రేక్షకులను మెప్పించిందామె. ఆ తర్వాత హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైంది. ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్ సినిమాల్లో కథానాయికగా నటించింది. అలాగే సూర్యకాంతం, ముద్దపప్పు ఆవకాయ, మ్యాడ్ హౌస్ వంటి వెబ్ సిరీసుల్లోనూ యాక్ట్ చేసింది. అయితే జొన్నల గడ్డ చైతన్యతో వివాహం తర్వాత నటనకు కాస్త విరామమిచ్చింది. ప్రొడ్యూసర్‌గా ఇండస్ట్రీలో రాణించే ప్రయత్నం చేస్తోంది. ఇక ఇందులో భాగంగా ఎలిఫెంట్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ బ్యానర్‌ను స్థాపించి సినిమాలు, వెబ్ సిరీస్‌ల కోసం కథలు వింటోంది. ఇదిలా ఉంటే టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్‌తో కలిసి నిహారిక డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shaakuntalam: ఓటీటీకి వచ్చేస్తున్న సమంత శాకుంతలం
Adipurush: ‘ఆదిపురుష్’ మూవీలో సీతగా ఆ హీరోయిన్ను అనుకున్నారట..
30 ఏళ్లు ఇండస్ట్రీలో తిరుగులేని ఈ స్టార్‌ను గుర్తుపట్టారా ??
ఈ చిన్నది ఇప్పుడో స్టార్ హీరోయిన్.. గుర్తుపట్టండి చూద్దాం..
Vijay Antony: బిచ్చగాడు 2 వివాదంపై స్పందించిన విజయ్..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

