Shaakuntalam: ఓటీటీకి వచ్చేస్తున్న సమంత శాకుంతలం
స్టార్ హీరోయిన్ సమంత నటించిన పీరియాడికల్ మూవీ శాకుంతలం. భారీ అంచనాల మధ్య ఏప్రిల్14న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్‌గా నిలిచింది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.
స్టార్ హీరోయిన్ సమంత నటించిన పీరియాడికల్ మూవీ శాకుంతలం. భారీ అంచనాల మధ్య ఏప్రిల్14న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్‌గా నిలిచింది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇక ‘గుణ టీం వర్క్స్’ ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై నీలిమ గుణ, దిల్ రాజు కలిసి నిర్మించిన ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రలో నటించారు. అలాగే అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది. సినిమాలో సమంత తర్వాత అర్హకే మంచి గుర్తింపు వచ్చింది. బాల భరతుడి పాత్రలో బన్నీ కూతురు నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని శాకుంతలం సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Adipurush: ‘ఆదిపురుష్’ మూవీలో సీతగా ఆ హీరోయిన్ను అనుకున్నారట..
30 ఏళ్లు ఇండస్ట్రీలో తిరుగులేని ఈ స్టార్‌ను గుర్తుపట్టారా ??
ఈ చిన్నది ఇప్పుడో స్టార్ హీరోయిన్.. గుర్తుపట్టండి చూద్దాం..
Vijay Antony: బిచ్చగాడు 2 వివాదంపై స్పందించిన విజయ్..
Hanuman: హనుమాన్ రిలీజ్ వాయిదా.. ఎందుకంటే ??