Vijay Antony: బిచ్చగాడు 2 వివాదంపై స్పందించిన విజయ్..
గతంలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించిన తమిళ్ డబ్బింగ్ మూవీ బిచ్చగాడు. ఎలాంటి అంచనాలు లేకుండానే విడుదలైన సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్ తీసుకువస్తున్నారు మేకర్స్. ఇందులో విజయ్ ఆంటొని ప్రధాన పాత్రలో నటిస్తుండగా..
గతంలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించిన తమిళ్ డబ్బింగ్ మూవీ బిచ్చగాడు. ఎలాంటి అంచనాలు లేకుండానే విడుదలైన సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్ తీసుకువస్తున్నారు మేకర్స్. ఇందులో విజయ్ ఆంటొని ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఆయన సతీమణి ఫాతిమా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కావ్య థాపర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా మే 19న తెలుగుతోపాటు.. తమిళంలోనూ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రచారకార్యక్రమాల్లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్‌లో విజయ్ ఆంటొనితోపాటు చిత్రయూనిట్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే విజయ్ మాట్లాడుతూ.. బిచ్చగాడు 2 సినిమా కథ విషయంలో జరిగిన వివాదం కేసులపై స్పందించారు. కథ నాదంటే నాదని తెరపైకి వస్తున్న వారందరికీ క్లారిటీ ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hanuman: హనుమాన్ రిలీజ్ వాయిదా.. ఎందుకంటే ??
Ram Charan: మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్ కొత్త మూవీ అప్డేట్ వచ్చేస్తుందోచ్..