యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న నాగచైతన్య కస్టడీ ట్రైలర్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని హీరోలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా వీరికి అమ్మాయిలు… ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది. నాగార్జున నుంచి నాగచైతన్య, అఖిల్ వరకు గర్ల్ ఫాలోయింగ్ ఎక్కువే. అయితే ఇప్పటివరకు లవర్ బాయ్స్ లా ప్రేమకథా చిత్రాలతో
టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని హీరోలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా వీరికి అమ్మాయిలు… ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది. నాగార్జున నుంచి నాగచైతన్య, అఖిల్ వరకు గర్ల్ ఫాలోయింగ్ ఎక్కువే. అయితే ఇప్పటివరకు లవర్ బాయ్స్ లా ప్రేమకథా చిత్రాలతో అలరించిన అక్కినేని హీరోస్.. ఇప్పుడు పంథా మార్చారు. ఇటీవలే ఏజెంట్ సినిమాతో సీరియస్ లుక్ లోకి అఖిల్ మారాగా.. ఇప్పుడు చైతూ వెరీ సీరియస్ ఫిల్మ్ తో మన ముందుకు వస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్లో సినిమా చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులతో పాటు.. తమిళ్ ప్రేక్షకులను కూడా తన కస్టడీకి తీసుకునే ప్రయత్నాన్ని మొదలెట్టారు. కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న కస్టడీ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆక్టటుకున్నాయి. ఈ సినిమాను మే 12న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కస్టడీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. అందులో తన పర్ఫార్మెన్స్‌తో.. లుక్స్తో.. అందరూ స్టన్ అయ్యేలా చేస్తూ..దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబడుతున్నారు చై.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Niharika Konidela: యంగ్ హీరోతో స్టెప్పులేసిన నిహారిక..
Shaakuntalam: ఓటీటీకి వచ్చేస్తున్న సమంత శాకుంతలం
Adipurush: ‘ఆదిపురుష్’ మూవీలో సీతగా ఆ హీరోయిన్ను అనుకున్నారట..
30 ఏళ్లు ఇండస్ట్రీలో తిరుగులేని ఈ స్టార్‌ను గుర్తుపట్టారా ??
ఈ చిన్నది ఇప్పుడో స్టార్ హీరోయిన్.. గుర్తుపట్టండి చూద్దాం..
ఆంటీ అని పిలిచినందుకు.. మేల్ నర్స్‌కు జరిమానా
నేపాల్‌లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో
ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్

