వింత తాబేలు.. దీన్ని చూస్తే అదిరిపడతారు..
విశాలమైన ఈ విశ్వంలో మానవునికి అంతుచిక్కని రహస్యాలు ఎన్నో దాగి వున్నాయి. రోజుకో వింత వెలుగులోకి వస్తూ మానవులను ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటాయి. మనుషులు ఇప్పటివరకు గుర్తించని ఎన్నో జంతువులు ఈ భూమిపై మనుగుడ సాగిస్తున్నాయి. తాజాగా ఓ విచిత్రమైన తాబేలు వెలుగులోకి వచ్చింది.
విశాలమైన ఈ విశ్వంలో మానవునికి అంతుచిక్కని రహస్యాలు ఎన్నో దాగి వున్నాయి. రోజుకో వింత వెలుగులోకి వస్తూ మానవులను ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటాయి. మనుషులు ఇప్పటివరకు గుర్తించని ఎన్నో జంతువులు ఈ భూమిపై మనుగుడ సాగిస్తున్నాయి. తాజాగా ఓ విచిత్రమైన తాబేలు వెలుగులోకి వచ్చింది. అది చేస్తున్న విన్యాసాలు నెట్టింట వైరల్ అవుతూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇంతకీ ఇక్కడ విచిత్రమేంటంటే.. ఆ తాబేలుకు రెండు నోళ్లు ఉన్నాయి. ఓ ట్విట్టర్ యూజర్ ఈ వింత తాబేలు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన చేతిలో తాబేలును పట్టుకుని ఉన్నాడు. ఇందులో వింతేముంది అనుకుంటే పొరపాటే. ఆ తాబేలు నోరు తెరిస్తే అసలు విషయం బయటపడుతోంది. ఎందుకంటే ఆ తాబేలుకు 2 నోళ్లు ఉన్నాయి. వాటిని తెరిచి ఆ తాబేలు రకరకాల విన్యాసాలు కూడా చేస్తోంది. ఈ వీడియో చూసిన వారందరూ ఈ తాబేలును చూసి ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న నాగచైతన్య కస్టడీ ట్రైలర్..
Niharika Konidela: యంగ్ హీరోతో స్టెప్పులేసిన నిహారిక..
Shaakuntalam: ఓటీటీకి వచ్చేస్తున్న సమంత శాకుంతలం
Adipurush: ‘ఆదిపురుష్’ మూవీలో సీతగా ఆ హీరోయిన్ను అనుకున్నారట..
30 ఏళ్లు ఇండస్ట్రీలో తిరుగులేని ఈ స్టార్‌ను గుర్తుపట్టారా ??
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

