Long Drive Cars: లాంగ్ డ్రైవ్ కార్స్ నిర్వాహకుల పైశాచిక ఆనందం.. వీడియో లీక్.!

Long Drive Cars: లాంగ్ డ్రైవ్ కార్స్ నిర్వాహకుల పైశాచిక ఆనందం.. వీడియో లీక్.!

Anil kumar poka

|

Updated on: Feb 19, 2024 | 10:28 AM

హైదరాబాద్‌ లాంగ్‌ డ్రైవ్ కార్స్‌ కేసులో నిర్వాహకుల ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఉద్యోగులను హింసిస్తూ వీడియోలు రికార్డ్‌ చేయడం కలకలం రేపుతోంది. మరో కంపెనీలో పని చేస్తామని చెప్పినందుకు ఉద్యోగులపై విచక్షణారహితంగా దాడులకు దిగారు లాంగ్ డ్రైవ్ కార్స్ నిర్వాహకులు. 8 మంది ఉద్యోగులను హింసిస్తూ.. వేధిస్తూ.. వీడియోలు తీసి పైశాచిక ఆనందం పొందారు.

హైదరాబాద్‌ లాంగ్‌ డ్రైవ్ కార్స్‌ కేసులో నిర్వాహకుల ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఉద్యోగులను హింసిస్తూ వీడియోలు రికార్డ్‌ చేయడం కలకలం రేపుతోంది. మరో కంపెనీలో పని చేస్తామని చెప్పినందుకు ఉద్యోగులపై విచక్షణారహితంగా దాడులకు దిగారు లాంగ్ డ్రైవ్ కార్స్ నిర్వాహకులు. 8 మంది ఉద్యోగులను హింసిస్తూ.. వేధిస్తూ.. వీడియోలు తీసి పైశాచిక ఆనందం పొందారు. లాంగ్ డ్రైవ్ కార్స్ మేడిపల్లి బ్రాంచ్‌లో డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్‌గా పనిచేస్తున్న 8మంది ఉద్యోగులపై దాదాపు ముప్పై మంది అనుచరులతో యజమాని కొప్పుల హరిదీప్‌రెడ్డి దాడికి పాల్పడ్డాడు. చేతికి దొరికిన వస్తువులతో మేడిపల్లిలోని పలు ప్రాంతాల్లో తిప్పుతూ రాత్రి రెండు, మూడు గంటల వరకు అమ్మాయిలు, అబ్బాయిలను బంధించి కొట్టారు. ఇక, లాంగ్ డ్రైవ్ కార్స్‌ నిర్వాహకుల తీరుపై పోలీసు ఉన్నతాధికారులు కూడా షాకవుతున్నారు. ఈ దాడిని తీవ్రంగా పరిగణిస్తున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం పరారీలో ఉన్న హరిదీప్‌రెడ్డి, అతని అనుచరుల కోసం వేట మొదలు పెట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..