ఐఫోన్‌తోపాటు ఛార్జర్ ఇవ్వని కంపెనీ.. రూ.1.29 లక్షల జరిమానా

కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌పై వివిధ కంపెనీలు భారీ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అలా యాపిల్‌ కంపెనీ ఐఫోన్‌ కొన్నవారికి ఎయిర్‌పాడ్స్‌, రూ.14,900ల విలువ చేసే చార్జింగ్‌ కేస్‌ ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. అయితే ఆ ఫోన్‌ కొన్న వ్యక్తికి ఓన్లీ ఐఫోన్‌ మాత్రమే డెలివరీ చేయడంతో కస్టమర్‌ కన్జూమర్‌ ఫోరంను ఆశ్రయించాడు. దాంతో సదరు కంపెనీకి కన్జూమర్‌ ఫోరం రూ. 1,29,900 జరిమానా విధించింది.

ఐఫోన్‌తోపాటు ఛార్జర్ ఇవ్వని కంపెనీ.. రూ.1.29 లక్షల జరిమానా

|

Updated on: Oct 03, 2024 | 9:12 PM

కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌పై వివిధ కంపెనీలు భారీ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అలా యాపిల్‌ కంపెనీ ఐఫోన్‌ కొన్నవారికి ఎయిర్‌పాడ్స్‌, రూ.14,900ల విలువ చేసే చార్జింగ్‌ కేస్‌ ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. అయితే ఆ ఫోన్‌ కొన్న వ్యక్తికి ఓన్లీ ఐఫోన్‌ మాత్రమే డెలివరీ చేయడంతో కస్టమర్‌ కన్జూమర్‌ ఫోరంను ఆశ్రయించాడు. దాంతో సదరు కంపెనీకి కన్జూమర్‌ ఫోరం రూ. 1,29,900 జరిమానా విధించింది. వినియోగదారు చందలాడ పద్మరాజు కథనం ప్రకారం.. 13 అక్టోబర్ 2021లో ఐర్లాండ్‌లోని యాపిల్ డిస్ట్రిబ్యూషన్ ఇంటర్నేషనల్ నుంచి యాపిల్ ఐఫోన్‌‌ను ఆర్డర్ చేశారు. ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా కొనుగోలు చేసిన ఈ ఐఫోన్‌తోపాటు ఉచితంగా ఎయిర్‌పాడ్స్, రూ. 14,900 విలువైన చార్జింగ్ కేస్ ఇవ్వాల్సి ఉండగా ఐఫోన్ మాత్రమే డెలివరీ అయింది. దీంతో కంగుతిన్న పద్మరాజు వెంటనే యాపిల్ కస్టమర్ సర్వీస్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. పలుమార్లు మొరపెట్టుకున్నా అటునుంచి ఎటువంటి సమాధానం లేకపోవడంతో విసుగెత్తిన ఆమె 15 ఫిబ్రవరి 2024న కాకినాడ వినియోగదారుల కమిషన్‌‌ను ఆశ్రయించారు. తాజాగా, ఈ కేసులో.. పద్మరాజుకు అనుకూలంగా తీర్పు వచ్చింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కూన కోసం పులితో భీకర యుద్ధం చేసిన ఎలుగుబంటి

గాడిద పాల వ్యాపారం పేరుతో టోపీ.. రూ.9 కోట్లతో చెక్కేశాడు

ఐవీఎఫ్ విధానంలో పుట్టిన పిల్లలకు గుండె జబ్బుల ముప్పు

కామాంధుడైన కోటీశ్వరుడు.. 60 మందిపై ఉద్యోగినులపై అత్యాచారం

డాక్టర్స్‌ కాన్ఫరెన్స్‌లో లేడీ డ్యాన్సర్‌ చిందులు.. రెచ్చిపోయిన నెటిజన్లు..

Follow us
ఐఫోన్‌తోపాటు ఛార్జర్ ఇవ్వని కంపెనీ.. రూ.1.29 లక్షల జరిమానా
ఐఫోన్‌తోపాటు ఛార్జర్ ఇవ్వని కంపెనీ.. రూ.1.29 లక్షల జరిమానా
కూన కోసం పులితో భీకర యుద్ధం చేసిన ఎలుగుబంటి
కూన కోసం పులితో భీకర యుద్ధం చేసిన ఎలుగుబంటి
గాడిద పాల వ్యాపారం పేరుతో టోపీ.. రూ.9 కోట్లతో చెక్కేశాడు
గాడిద పాల వ్యాపారం పేరుతో టోపీ.. రూ.9 కోట్లతో చెక్కేశాడు
ఐవీఎఫ్ విధానంలో పుట్టిన పిల్లలకు గుండె జబ్బుల ముప్పు
ఐవీఎఫ్ విధానంలో పుట్టిన పిల్లలకు గుండె జబ్బుల ముప్పు
కామాంధుడైన కోటీశ్వరుడు.. 60 మందిపై ఉద్యోగినులపై అత్యాచారం
కామాంధుడైన కోటీశ్వరుడు.. 60 మందిపై ఉద్యోగినులపై అత్యాచారం
డాక్టర్స్‌ కాన్ఫరెన్స్‌లో లేడీ డ్యాన్సర్‌ చిందులు.. వీడియో వైరల్
డాక్టర్స్‌ కాన్ఫరెన్స్‌లో లేడీ డ్యాన్సర్‌ చిందులు.. వీడియో వైరల్
కంటైనర్‌లో కారు.. కారులో గుట్టలుగా నోట్ల కట్టలు
కంటైనర్‌లో కారు.. కారులో గుట్టలుగా నోట్ల కట్టలు
మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!