డాక్టర్స్ కాన్ఫరెన్స్‌లో లేడీ డ్యాన్సర్ చిందులు.. రెచ్చిపోయిన నెటిజన్లు..
స్కూల్స్, కాలేజీలు పలు ఈవెంట్‌ల సందర్భంగా ఆటలు, పాటలు, డ్యాన్స్‌లు వంటివి సర్వసాధారణం. పలు కంపెనీలు సైతం ఉద్యోగుల ఒత్తిడిని దూరం చేసేందుకు వార్షిక ఈవెంట్‌లు, పార్టీలు, ఇలాంటి డ్యాన్స్ పోటీలు నిర్వహిస్తుంటాయి. అయితే, అలాంటిదే మెడికల్ కాన్ఫరెన్స్‌లో భాగంగా డాక్టర్లు డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు.
స్కూల్స్, కాలేజీలు పలు ఈవెంట్‌ల సందర్భంగా ఆటలు, పాటలు, డ్యాన్స్‌లు వంటివి సర్వసాధారణం. పలు కంపెనీలు సైతం ఉద్యోగుల ఒత్తిడిని దూరం చేసేందుకు వార్షిక ఈవెంట్‌లు, పార్టీలు, ఇలాంటి డ్యాన్స్ పోటీలు నిర్వహిస్తుంటాయి. అయితే, అలాంటిదే మెడికల్ కాన్ఫరెన్స్‌లో భాగంగా డాక్టర్లు డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు. చెన్నైలోని ఇండియన్ కోలన్, రెక్టల్ సర్జన్ల 47వ వార్షిక సదస్సు సందర్బంగా ఓ డాన్సర్‌తో ప్రొగ్రామ్ చేర్పాటు చేశారు. ఆమె ధరించిన బట్టలు అసభ్యకరంగా ఉన్నాయంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. పైగా ఆ లేడీ డ్యాన్సర్ మగవాళ్లతో కలిసి స్టెప్పులేయటం కూడా చాలా మందికి నచ్చటం లేదు. డాక్టర్ల కాన్ఫరెన్స్‌లో జరిగిన డ్యాన్స్‌పై నెటిజన్ల నుంచి తీవ్ర స్పందన వస్తోంది. వైద్య సదస్సులో ఇలాంటి కార్యక్రమాలేంటి అంటూ ప్రజలు ఘాటుగా విమర్శిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కొందరు కోరారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!

