కామాంధుడైన కోటీశ్వరుడు.. 60 మందిపై ఉద్యోగినులపై అత్యాచారం
అతనో కోటీశ్వరుడు.. తన సంస్థలో పని చేసిన దాదాపు 60 మందికి పైగా మహిళలపై ఆయన అత్యాచారం చేశాడు. అనేక మంది మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. అయితే ఈ దారుణాలు అతను జీవించి ఉండగా వెలుగులోకి రాలేదు. గత ఏడాది అతను 94 ఏళ్ల వయసులో ప్రాణాలు కోల్పోయాడు. తన సంస్థలో పని చేసే అనేక మంది మహిళా ఉద్యోగినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ..
అతనో కోటీశ్వరుడు.. తన సంస్థలో పని చేసిన దాదాపు 60 మందికి పైగా మహిళలపై ఆయన అత్యాచారం చేశాడు. అనేక మంది మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. అయితే ఈ దారుణాలు అతను జీవించి ఉండగా వెలుగులోకి రాలేదు. గత ఏడాది అతను 94 ఏళ్ల వయసులో ప్రాణాలు కోల్పోయాడు. తన సంస్థలో పని చేసే అనేక మంది మహిళా ఉద్యోగినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఇటీవల బీబీసీ వార్తా సంస్థ ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేయడంతో అతని దారుణాలు వెలుగులోకి వచ్చాయి. బ్రిటన్‌లో ప్రముఖ లగ్జరీ డిపార్ట్ మెంట్ స్టోర్ హారోడ్స్ సంస్థ మాజీ యజమాని మహ్మద్ అల్ ఫయాద్ ఈ దారుణాలకు ఒడిగట్టాడని, 1985 నుండి 2010 వరకూ అనేక దారుణాలు చోటుచేసుకున్నప్పటికీ సదరు కంపెనీ వాటిపై చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆరోపిస్తూ కథనం రావడం తీవ్ర సంచలనానికి దారితీసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డాక్టర్స్ కాన్ఫరెన్స్‌లో లేడీ డ్యాన్సర్ చిందులు.. రెచ్చిపోయిన నెటిజన్లు..
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్

