ఏడాదికి కోటి రూపాయల జీతం.. లగ్జరీ లైఫ్‌.. గుడ్‌ జాబ్‌ ఆఫర్‌.. ఏంటో తెలుసా ??

ఏడాదికి కోటి రూపాయల జీతం.. లగ్జరీ లైఫ్‌.. గుడ్‌ జాబ్‌ ఆఫర్‌.. ఏంటో తెలుసా ??

Phani CH

|

Updated on: Jun 27, 2023 | 8:40 PM

కోటి రూపాయల జీతం, లగ్జరీ లైఫ్‌, ఇంటర్నేషనల్‌ ఫ్లైట్‌లో ఎక్కడికంటే అక్కడికి వెళ్లొచ్చు.. మంచి భోజనం, వసతి ఇన్ని సదుపాయాలు కల్పించి ఉద్యోగం ఇస్తానంటే ఎవరుమాత్రం కాదంటారు చెప్పండి. ఎగిరి గంతేస్తారు కదూ.. కానీ ఫెసిలిటీస్‌ ఎంతబావుంటాయో.. కండిషన్స్‌ కూడా అంతే స్ట్రిక్ట్‌గా ఉంటాయి మరి.

కోటి రూపాయల జీతం, లగ్జరీ లైఫ్‌, ఇంటర్నేషనల్‌ ఫ్లైట్‌లో ఎక్కడికంటే అక్కడికి వెళ్లొచ్చు.. మంచి భోజనం, వసతి ఇన్ని సదుపాయాలు కల్పించి ఉద్యోగం ఇస్తానంటే ఎవరుమాత్రం కాదంటారు చెప్పండి. ఎగిరి గంతేస్తారు కదూ.. కానీ ఫెసిలిటీస్‌ ఎంతబావుంటాయో.. కండిషన్స్‌ కూడా అంతే స్ట్రిక్ట్‌గా ఉంటాయి మరి. ఏది ఏమైనా విలాసవంతమైన జీవితం గడపాలనుకునేవారికి ఇదొక మంచి ఆఫర్‌ అని చెప్పొచ్చు. ఇది లండన్‌కు చెందిన జార్జ్ రాల్ఫ్-డన్, ఫెయిర్‌ఫాక్స్, కెన్సింగ్టన్‌లో ఉన్న రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ చేసిన ఉద్యోగ ప్రకటన. ఇంతకీ ఉద్యోగం ఏంటంటే.. కుక్కలను చూసుకోవడమే పని. ఇందుకోసం కోటి రూపాయల జీతం ఇస్తున్నారు. ఒక బిలియనీర్‌ ఈ ఉద్యోగ ఆఫర్ ఇచ్చారు. ఆయనకు 2 కుక్కలు ఉన్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: వింటేజ్ పవన్..లోడింగ్ | ప్రభాస్‌కు బాలీవుడ్ సలాం

కొంపముంచిన పబ్లిసిటీ.. ఉద్యోం ఊస్ట్‌.. అసలు ఏం జరిగిందంటే ??

సిబ్బందితో కస్టమర్ గొడవ.. షాకింగ్ వీడియో వైరల్

ఛీ!.. డిగ్రీ అందుకుంటూ.. మరీ ఇంత చీప్‌గానా.. మండిపడుతున్న నెటిజన్లు..

Costly Shoes: ఈ షూ ఖరీదు రూ.11 కోట్లు.. ఇదే దీని స్పెషల్‌