TOP 9 ET News: వింటేజ్ పవన్..లోడింగ్ | ప్రభాస్‌కు బాలీవుడ్ సలాం
ది టీజ్ ఈజ్ ఓవర్ అంటూ టీజర్ గురించి అనౌన్స్ చేశారు బ్రో మేకర్స్. బ్రో టీజర్ ఆన్ ది వే అంటూ ప్రకటించారు. ఇక పవన్ కల్యాణ్, సాయిధరమ్‌తేజ్ నటిస్తున్న సినిమా బ్రో. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. జులై 28న విడుదల కానుంది బ్రో మూవీ.
ది టీజ్ ఈజ్ ఓవర్ అంటూ టీజర్ గురించి అనౌన్స్ చేశారు బ్రో మేకర్స్. బ్రో టీజర్ ఆన్ ది వే అంటూ ప్రకటించారు. ఇక పవన్ కల్యాణ్, సాయిధరమ్‌తేజ్ నటిస్తున్న సినిమా బ్రో. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. జులై 28న విడుదల కానుంది బ్రో మూవీ. సూన్.. బ్రో టీజర్ అంటూ సాయిధరమ్‌తేజ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. బాలీవుడ్‌లో ప్రభాస్ మరో సారి తనేంటో నిరూపించుకున్నారు. ఆదిపురుష్ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా.. బాలీవుడ్ లో మాత్రం ప్రొడ్యూసర్లకు.. డిస్ట్రీబ్యూటర్లకు దిమ్మతిరిగే లాభాలు వచ్చేలా చేశారు. ఇక బాలీవుడ్లో ప్రభాస్ ఆదిపురుష్ మూవీ 75కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడు పోగా.. తాజాగా ఈ సినిమా దాదాపు 73కోట్లను రాబట్టింది. ఇక ఓవర్ ఆల్‌గా అయితే..బాలీవుడ్ గడ్డపై ఆదిపురుష్ మూవీ ఇప్పటి వరకు 140కోట్ల నెట్ బిజినెస్ చేసింది. ఇప్పుడిదే న్యూస్ అటు బాలీవుడ్‌లోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. ప్రభాస్‌కు బాలీవుడ్ సలాం కొడుతోంది అనే కామెంట్ సోషల్ మీడియాలో నెటిజన్స్ నుంచి వచ్చేలా చేసుకుంటోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొంపముంచిన పబ్లిసిటీ.. ఉద్యోం ఊస్ట్.. అసలు ఏం జరిగిందంటే ??
సిబ్బందితో కస్టమర్ గొడవ.. షాకింగ్ వీడియో వైరల్
ఛీ!.. డిగ్రీ అందుకుంటూ.. మరీ ఇంత చీప్‌గానా.. మండిపడుతున్న నెటిజన్లు..
Costly Shoes: ఈ షూ ఖరీదు రూ.11 కోట్లు.. ఇదే దీని స్పెషల్
పాములతో పరాచకాలు.. ముద్దులు పెడుతూ రెచ్చకొట్టిన వ్యక్తి.. చివరికి ??