Costly Shoes: ఈ షూ ఖరీదు రూ.11 కోట్లు.. ఇదే దీని స్పెషల్
సాధారణంగా ఒక్క జత షూ ధర ఎంతుంటుంది? మహా అంటే 10 వేల రూపాయలు ఉంటుంది. మరీ కాస్ట్‌లీ షూ అంటే ఓ 50 వేలు, పోనీ ఓ లక్ష అనుకోండి. మరీ కోట్లలో ఉంటుందా.. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఒక్కోసారి నమ్మాల్సి వస్తుంది మరి. పోనీ అవి ఏ బంగారంతోనో చేసి, వజ్రాలు పొదిగిన షూలా అంటే అదీ కాదు.
సాధారణంగా ఒక్క జత షూ ధర ఎంతుంటుంది? మహా అంటే 10 వేల రూపాయలు ఉంటుంది. మరీ కాస్ట్‌లీ షూ అంటే ఓ 50 వేలు, పోనీ ఓ లక్ష అనుకోండి. మరీ కోట్లలో ఉంటుందా.. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఒక్కోసారి నమ్మాల్సి వస్తుంది మరి. పోనీ అవి ఏ బంగారంతోనో చేసి, వజ్రాలు పొదిగిన షూలా అంటే అదీ కాదు. మరెందుకంత ఖరీదు.. అంటే.. ఆ షూ ఒక బాస్కెట్ బాల్ లెజెంట్ మైఖేల్ జోర్డాన్ ధరించారు కాబట్టి. ఆ షూకి అంత విలువ. అవును ఇటీవల ఆయనకు చెందిన ఓ షూను వేలం వేశారు. ఆ వేలంలో 1.38 బిలియన్ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 11 కోట్ల రూపాయలు పైనే అన్నమాట. అంత ధర పలికింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాములతో పరాచకాలు.. ముద్దులు పెడుతూ రెచ్చకొట్టిన వ్యక్తి.. చివరికి ??
Pawan Kalyan OG: పవన్ కల్యాణ్ ‘ఓజీ’ సినిమాలో ఆలీ.. పాత స్నేహం చిగురించినట్టేనా ??
ప్రభాస్ లోయెస్ట్ కలెక్షన్స్ = బాలీవుడ్ హిట్ సినిమా.. అది ప్రభాస్ రేంజ్
Spy: బడా హీరోల అడ్డాలో నిఖిల్.. రిలీజ్ కు ముందే దిమ్మతిరిగే బిజినెస్
Bro: ఇది కదా.. మాస్ దేవుడి లుక్ అంటే..