Pawan Kalyan OG: పవన్ కల్యాణ్ ‘ఓజీ’ సినిమాలో ఆలీ.. పాత స్నేహం చిగురించినట్టేనా ??
పవన్ కల్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వం లో రాబోతున్న సినిమా 'ఓజీ' (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్). ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోన్న ఈ స్టైలిష్ యాక్షన్ మూవీలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడ లేదు.
పవన్ కల్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వం లో రాబోతున్న సినిమా ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్). ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోన్న ఈ స్టైలిష్ యాక్షన్ మూవీలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడ లేదు. ఈ సినిమా గురించి ప్రస్తుతం ఒక వార్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఆలీ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రభాస్ లోయెస్ట్ కలెక్షన్స్ = బాలీవుడ్ హిట్ సినిమా.. అది ప్రభాస్ రేంజ్
Spy: బడా హీరోల అడ్డాలో నిఖిల్.. రిలీజ్ కు ముందే దిమ్మతిరిగే బిజినెస్
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

