ప్రభాస్ లోయెస్ట్ కలెక్షన్స్ = బాలీవుడ్ హిట్ సినిమా.. అది ప్రభాస్ రేంజ్

ప్రభాస్ లోయెస్ట్ కలెక్షన్స్ = బాలీవుడ్ హిట్ సినిమా.. అది ప్రభాస్ రేంజ్

Phani CH

|

Updated on: Jun 27, 2023 | 8:28 PM

ఓకే ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియన్ హీరోనే..! సూపర్ డూపర్ మార్కెట్ ఉన్న హీరోనే..? మరి ఈ ఒక్క రీజన్తోనే బాలీవుడ్ మన స్టార్ హీరో వెనక పడుతోందా..? ఏం అక్కడ స్టార్ హీరోలే లేరా? బాక్సాఫీస్ ముందు వాళ్లు కలెక్షన్స్ కుమ్మరించలేరా..? అలాంటప్పుడు ప్రభాసే ఎందుకు? అని ఇప్పటి వరకు ఆలోచిస్తూ..

ఓకే ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియన్ హీరోనే..! సూపర్ డూపర్ మార్కెట్ ఉన్న హీరోనే..? మరి ఈ ఒక్క రీజన్తోనే బాలీవుడ్ మన స్టార్ హీరో వెనక పడుతోందా..? ఏం అక్కడ స్టార్ హీరోలే లేరా? బాక్సాఫీస్ ముందు వాళ్లు కలెక్షన్స్ కుమ్మరించలేరా..? అలాంటప్పుడు ప్రభాసే ఎందుకు? అని ఇప్పటి వరకు ఆలోచిస్తూ.. జుట్టు పీకున్న వాళ్లకు.. ! ప్రభాస్ ను తొక్కేయాలనే బాలీవుడ్ పన్నాగాలు పన్నుతోందని, సోషల్ మీడియాలో అర్థం పర్థం లేని వాగుడు వాగుతున్న వాళ్లకు….! ఒక్క మాటతో.. తాజాగా దిమ్మతిరిగే క్లారిటీ వచ్చేలా చేశారు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్. తాము ప్రభాస్తో.. సినిమాలు తీసేందుకు.. ఎందుకు వెంటపడుతున్నామన్నది.. చెప్పకనే చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Spy: బడా హీరోల అడ్డాలో నిఖిల్.. రిలీజ్ కు ముందే దిమ్మతిరిగే బిజినెస్

Bro: ఇది కదా.. మాస్ దేవుడి లుక్ అంటే..