Spy: బడా హీరోల అడ్డాలో నిఖిల్.. రిలీజ్ కు ముందే దిమ్మతిరిగే బిజినెస్
కార్తికేయ2 మూవీతో... పాన్ ఇండియన్ రేంజ్లో నామ్ కమాయించిన నిఖిల్.. తన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ స్పైతో కూడా.. అదే మ్యాజిక్ ను కంటిన్యూ చేసేలా ఉన్నారు. ఇప్పటికే టీజర్ అండ్ ట్రైలర్‌తో.. ఇటు టాలీవుడ్‌లోనూ.. అటు నార్త్‌లోనూ.. ఈ సినిమా వైపే అందరూ చూసేలా చేసుకున్న ఈ హీరో..
కార్తికేయ2 మూవీతో… పాన్ ఇండియన్ రేంజ్లో నామ్ కమాయించిన నిఖిల్.. తన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ స్పైతో కూడా.. అదే మ్యాజిక్ ను కంటిన్యూ చేసేలా ఉన్నారు. ఇప్పటికే టీజర్ అండ్ ట్రైలర్‌తో.. ఇటు టాలీవుడ్‌లోనూ.. అటు నార్త్‌లోనూ.. ఈ సినిమా వైపే అందరూ చూసేలా చేసుకున్న ఈ హీరో.. జూన్ 29న థియేటర్లలోకి ఓ రేంజ్‌లో వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓ పక్క ప్రమోషన్స్ పరిగెత్తిస్తూనే.. తన సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చేలా ప్లాన్స్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇక ఈక్రమంలోనే నిఖిల్ స్పై మూవీపై ఓ బిగ్ టాక్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఇండస్ట్రీని షాక్ అయ్యేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
Latest Videos